Amazon Tecno Days Sale Live Get These 4 Phone At Cheapest Price

Amazon Tecno Days Sale Live Get These 4 Phone At Cheapest Price

అమెజాన్‌లో ఈ 4 ఫోన్‌లపై బంపరాఫర్..వీటిపై ఓ లుక్కేయండి

ఎవరైనా సరే కొత్త ఫోన్ కొనాలి అనుకుంటే బెస్ట్ ఫోన్ కొనాలని కోరుకుంటారు. ఫోన్ ఫీచర్లను చూడటంతోపాటు.. డీల్స్, డిస్కౌంట్ల కోసం కూడా చూస్తారు. మీరు కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే Amazonలో మీకు మంచి అవకాశం ఉంది. అమెజాన్ లో ప్రస్తుతం టెక్నో డేస్ సేల్(amazon techno days sale) జరుగుతోంది. ఈ సేల్‌లో పలు ఫోన్‌లు చాలా చౌక ధరలకు వినియోగదారులకు అందుబాటులో ఉంచబడుతున్నాయి. ఈ సేల్‌లో కస్టమర్‌లు 45% వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. మార్చి 5న ప్రారంభమైన ఈ సేల్ మార్చి 10న ముగుస్తుంది.

చౌక ధరలలో ఏ ఫోన్లను ఈ సేల్ లో కొనుగోలు చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.

టెక్నో పాప్ 8 ఫోన్ ని రూ.7,799కి బదులుగా రూ.6,599కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై 15% తగ్గింపు ఇవ్వబడుతోంది. దీంతోపాటు బ్యాంకు కార్డులపై రూ.200 తగ్గింపు కూడా ఇస్తున్నారు. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. అలాగే, ఫోన్‌లో డైనమిక్ పోర్ట్, డ్యూయల్ స్పీకర్ అందుబాటులో ఉన్నాయి. పవర్ కోసం ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Tecno Pova 5 Pro 5G ఫోన్.. 8 GB, 256 GB స్టోరేజ్‌తో 24% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్ తర్వాత రూ. 20,999కి బదులుగా రూ.15,999కే ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. 68W అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్‌ని పొందిన సెగ్మెంట్‌లో ఈ ఫోన్ మొదటిది. ఇది మల్టీ కలర్ బ్యాక్‌లిట్ ARC ఇంటర్‌ఫేస్.

Tecno Spark 10C ఫోన్.. 8 GB, 128 GB స్టోరేజ్‌తో 38% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. తగ్గింపు తర్వాత కస్టమర్ లు ఈ ఫోన్‌ను రూ.12,499కి బదులుగా రూ.7,799కే కొనుగోలు చేయవచ్చు. ఫోన్ ర్యామ్‌ను 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. దీని డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

Tecno Spark Go 2024..  8 GB RAM, 128 GB స్టోరేజ్ ఈ ఫోన్ ని .. 14% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్‌ను రూ. 8,499కి బదులుగా రూ.7,299కి సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి