state bank of india sco recruitment 2023 details

state bank of india sco recruitment 2023 details

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 439 ఖాళీలు ఉన్నాయి. మరో 3 కాంట్రాక్ట్ పోస్టులున్నాయి.అప్లై చేయడానికి 2023 అక్టోబర్ 6 చివరి తేదీ.

SBI Recruitment 2023: ఖాళీల వివరాలివే

Assistant Manager-335

Deputy Manager-80

Chief Manager-2

Manager-8

Senior Project Manager-7

Assistant General Manager-1

Project Manager-6

SBI Recruitment 2023: Important Dates

Application Start- 16 September 2023

Last date for application- 6th October 2023

Online Test- 2023 Dec or 2024 Jan

Release of call letters- 10 days before the exam

Educational Qualifications- Different posts have different educational qualifications. Those who have passed BE or B.Tech, M.Tech, M.Sc, MCA courses in Computer Science, Computer Science and Engineering, Information Technology, Electronics, Electronics and Communications Engineering, Software Engineering can apply. Candidates with educational qualifications and experience can apply for these posts.

Age – 32 to 45 years as on 30th April 2023.

Application Fee- Rs.750 for General, OBC, EWS candidates. There is no fee for SC, ST and disabled persons.

Selection Process- Written Test, Interview.

Salary- Salary upto Rs.1 Lakh.

SBI Recruitment 2023: అప్లై చేయండి ఇలా

Step 1- అభ్యర్థులు ముందుగా https://www.sbi.co.in/web/careers/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- Latest Announcements సెక్షన్‌లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ నోటిఫికేషన్‌లో Apply Online పైన క్లిక్ చేయాలి.

Step 3- కొత్త వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.

Step 4- అందులో Click here for New Registration పైన క్లిక్ చేయాలి.

Step 5- మొత్తం 6 దశల్లో దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.

Step 6- మొదటి దశలో పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.

Step 7- రెండో దశలో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

Step 8- మూడో దశలో విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.

Step 9- నాలుగో దశలో అప్లికేషన్ ప్రివ్యూ చూసి వివరాలన్నీ సరిచూసుకోవాలి.

Step 10- ఐదో దశలో ఇతర సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.

Step 11- ఆరో దశలో ఫీజు పేమెంట్ చేయాలి.

ఫీజు పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.

Click here for this job notification.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి