central pollution control board has started application process for consultant posts details

central pollution control board has started application process for consultant posts details

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) దేశవ్యాప్తంగా కన్సల్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది.దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 22న ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 10, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

According to the official notification... A recruitment drive is being conducted to fill up 74 vacancies. The total vacant posts for consultants are categorized into three categories. That includes Consultant A, Consultant B and Consultant C.

While there are 19 vacancies in A category, Consultant,

There are 52 posts in Consultant B category.

There are only 3 vacancies under Consultant C category.

Eligibility, Age.

నోటిఫికేషన్ ప్రకారం.. ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి కనీస వయస్సు పేర్కొనబడలేదు. అయితే.. ఖాళీగా ఉన్న పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయోపరిమితి సెప్టెంబర్ 1, 2023 నాటికి 65 సంవత్సరాలుగా పేర్కొన్నారు.

దరఖాస్తుదారుడి విద్యార్హత వర్గాలను బట్టి మారుతూ ఉంటుంది.. అందులో..

1. కన్సల్టెంట్ A కేటగిరీలో పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్/టెక్నాలజీ/సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీతో పాటు MS ఆఫీస్‌పై మంచి పరిజ్ఞానం కలిగి ఉండాలి లేదా పర్యావరణ కాలుష్య నిర్వహణ/నియంత్రణ ఫీల్డ్‌లో 3 నుండి 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

2. కన్సల్టెంట్ B కేటగిరీలో ఖాళీగా ఉన్న పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్/టెక్నాలజీ/సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా MS ఆఫీస్‌పై మంచి పరిజ్ఞానంతో ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అంతే కాకుండా, ఎన్విరాన్‌మెంటల్ పొల్యూషన్ మేనేజ్‌మెంట్/ కంట్రోల్ విభాగంలో 5 లేదా 10 సంవత్సరాల పని అనుభవం ఉన్నవారు కూడా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

3. కన్సల్టెంట్ సి కేటగిరీలో దరఖాస్తు చేసుకోవడానికి.. అభ్యర్థి ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్/టెక్నాలజీ/సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ఇంజనీరింగ్/టెక్నాలజీ విభాగంలో పీహెచ్‌డీ కలిగి ఉండాలి.

Salaries...

Consultant A- Rs.60,000 per month, Consultant B- Rs.80,000 per month, Consultant C- Rs.1,00,000 per month.

How to apply..?

1.ముందుగా అభ్యర్థులు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

2.తర్వాత CPCB కన్సల్టెంట్ అప్లై ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి.

3.అవసరమైన అన్ని వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.

4.అవసరం అయిన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

5.పూర్తి వివరాలనరు నమోదు చేసిన దరఖాస్తు ఫారమ్ ను “సమర్పించు”పై క్లిక్ చేసి.. భవిష్యత్తు సూచన కోసం దాని కాపీని ప్రింట్ అవుట్ తీసుకోండి.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి