staff selection commission has released a notification for constable posts

staff selection commission has released a notification for constable posts

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్-2023 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, స్త్రీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

వీటికి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే  ప్రారంభం అయ్యాయి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 7547 పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ ప్రకారం.. పరీక్ష 14 నవంబర్, 16 నవంబర్, 20 నవంబర్, 21, 22, 23, 28, 30 నవంబర్ మరియు 1 డిసెంబర్, 4 మరియు 5 డిసెంబర్ 2023 తేదీలలో జరుగుతుంది. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం.. మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు.

Qualification details

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.అభ్యర్థుల యొక్క వయోపరిమితి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు చేసుకునే ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

Details of vacancies

1. Constable (Execute)- Male: 4453

2. Constable (Exe.) - Male (Ex-Servicemen (Others) (including backlog SC- and ST-): 266

3. Constable (Exe)-Male (Ex-Servicemen [Commando (Para-3.1)] (Backlog including SC- and ST-): 337

4. Constable (Exe)-Female: 2491

Application fee

Candidates for this recruitment drive will pay an application fee of Rs. 100. There is no application fee for SC, ST and women candidates.

The application process is as follows..

Step 1:  ముందుగా అభ్యర్థులు SSC  యొక్క అధికారిక సైట్‌కి ssc.nic.in వెళ్లండి.

Step 2: ఇప్పుడు అభ్యర్థి హోమ్‌పేజీలో, “ఢిల్లీ పోలీస్ పరీక్ష-2023లో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుష అండ్ స్త్రీ సమాచారం”పై క్లిక్ చేయండి.

Step 3: తర్వాత అభ్యర్థి లాగిన్ వివరాలను నమోదు చేయాలి.

Step 4: దీని తర్వాత అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి.

Step 5: అప్పుడు అభ్యర్థుల దరఖాస్తు ఫీజును చెల్లించాలి.

Step 6: ఇప్పుడు అభ్యర్థి తమ దరఖాస్తును సమర్పించవచ్చు.

Step 7: ఆ తర్వాత అభ్యర్థి తమ దరఖాస్తు ఫారమ్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Step 8: చివరగా.. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి. ఇది భవిష్యత్ అవసరాలకు ఉపయోపడుతుంది.

SSC Constable Recruitment Notification Click Here

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి