Telugu News May 14, 2024 0 25
Telugu News May 10, 2024 0 60
Telugu News May 10, 2024 0 80
Telugu News May 9, 2024 0 99
Telugu News Apr 21, 2024 0 112
Telugu News Apr 19, 2024 0 95
Telugu News Mar 10, 2024 0 194
Telugu News Jan 24, 2024 0 208
Telugu News Sep 15, 2023 0 444
Telugu News Mar 8, 2024 0 134
Telugu News Mar 7, 2024 0 263
Telugu News Mar 7, 2024 0 246
Telugu News Dec 8, 2023 0 301
Telugu News Nov 5, 2023 0 415
Telugu News Mar 1, 2024 0 332
Telugu News Dec 8, 2023 0 207
Telugu News Nov 26, 2023 0 274
Telugu News May 14, 2024 0 52
Telugu News May 14, 2024 0 21
Telugu News May 11, 2024 0 111
Telugu News May 9, 2024 0 181
Telugu News May 3, 2024 0 119
Telugu News May 12, 2024 0 18
Telugu News Apr 30, 2024 0 77
Telugu News Apr 26, 2024 0 84
Telugu News Apr 22, 2024 0 86
Telugu News May 7, 2024 0 45
Technology
Telugu News Apr 15, 2024 156 0
Oppo A3 Pro: కళ్లు చెదిరే ఫీచర్లతో ఒప్పో కొత్త ఫోన్.. ధర కూడా తక్కువే..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఒప్పో ఏ3 ప్రో పేరుతో ఫోన్‌ను చైనా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ను బడ్జెట్ ధరలోనే లాంచ్ చేశారు. ప్రస్తుతం చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇంతకి ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో మార్కెట్లోకి ఒప్పో ఏ3 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఒప్పో ఏ2 ప్రోకి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. త్వరలోనే భారత్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్ ధర విషయానికొస్తే బేస్ వేరియంట్ మన కరెన్సీలో రూ. 25,000 వరకు ఉండొచ్చని అంచనా. ఇక టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 28,900గా ఉండనుంది.
ఈ ఫోన్‌ను ఐపీ69 రేటింగ్‌తో తీసుకొచ్చారు. దీంతో నీటిలో తడిచినా ఫోన్‌కు ఏం కాదు. అలాగే ఈ ఫోన్లో 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపైస ఈ ఫోన్ పనిచేస్తుంది
ఒప్పో ఏ3 ప్రో స్మార్ట్ ఫోన్లో 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్డీ+ అమోఎల్ఈడీ కర్వ్డ్ డిస్ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఈ స్క్రీన్ సొంతం. 360 డిగ్రీ యాంటీ ఫాల్ బాడీతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్తో పని చేస్తుంది. కెమెరా విషయానికి వస్తే ఇందులో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
ఒప్పో ఏ3 ప్రోలో 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ను అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్ సొంతం.
Previous Article
Next Article
Telugu News Sep 19, 2023 0 353
Virat Kohli Rest: ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు వన్డేలకు విరాట్ కోహ్లీకి విశ్రాంతి...
Telugu News Nov 17, 2023 0 136
ఆధునిక సంకేతిక యుగంలో కూడా అక్కడ పురాతన మూఢాచారాలు ఇంకా రాజ్యం వేలుతున్నాయి. అనాగరిక...
Telugu News Jan 21, 2024 0 302
బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి మొబైల్ సిమ్ కార్డు తీసుకునే వరకు ఇప్పుడు...
HMD Arrow: భారత్‌లో లాంచింగ్‌కు సిద్ధమైన HMD తొలి స్మార్ట్ ఫోన్.. తక్కువ బడ్జెట్లో...
Telugu News
Telugu News Apr 24, 2024 0 116
Telugu News Apr 17, 2024 0 123
5 new medical colleges have started..now how many MBBS seats have increased
Telugu News May 2, 2024 0 74
ఈ మధ్యకాలంలో మార్కెట్లో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లపై స్టార్ గుర్తు ఉంటోంది. 500...
Telugu News Apr 30, 2024 0 68
ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్‌తో వినియోగదారులను...
Telugu News Jan 20, 2024 0 171
ఈ కాంటెస్ట్‌లో 15 సంవత్సరాల వయసు లోపు వారు జూనియర్ గ్రూప్‌లో, 15 సంవత్సరాల పైబడిన...
Telugu News Mar 5, 2024 0 89
శివరాత్రికి శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త. శివరాత్రి రద్దీని దృష్టిలో పెట్టుకొని...
YouTube Subscribe Channel .... www.darsilivetv.com
Telugu News Mar 2, 2024 0 681
Telugu News Jan 22, 2024 0 657
Telugu News Sep 17, 2023 0 562
Telugu News Mar 7, 2024 0 531
Telugu News Sep 27, 2023 0 514
Telugu News Latest Telugu News and Live Updates Telugu Breaking News Telugu Top Stories- తెలుగు వార్తలు -Darsi Live News