Ceiling Fan With Remote Control From Bed High Low Speed Atomberg

Ceiling Fan With Remote Control From Bed High Low Speed Atomberg

Ceiling Fan : చవకగా remote ఫ్యాన్ కొనాలుకుంటున్నారా.. ఈ ఆఫర్లు చూస్తే వెంటనే ఆర్డర్ చేస్తారు.. !

మీరు మీ ఇంటికి భిన్నమైన రూపాన్ని ఇవ్వాలనుకుంటే.. మీరు రిమోట్ సీలింగ్ ఫ్యాన్‌ మంచి ఎంపిక. అంతే కాదు ప్రస్తుతం ఈ ఫ్యాన్లు చాలా చవకగా కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో తక్కువ దరకు దొరికి రిమోట్ సీలింగ్ ఫ్యాన్ల గురించి మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం ఇల్లు పెద్దదిగా లేకపోయినా.. చక్కగా దానిని అలంకరించుకోవాలని చాలా మంది చూస్తుందారు. ఒకప్పుడు ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలంటే రిఫ్రిజిరేటర్, టీవీ, ఫ్యాన్ మాత్రమే ఉండేవి. అయితే ఇప్పుడు ఇంటిని మోడ్రన్‌గా మార్చేందుకు అంతా స్మార్ట్‌గా మారుతున్నారు. టీవీ స్మార్ట్, ఫ్రిజ్ స్మార్ట్, వాషింగ్ మెషీన్ కూడా స్మార్ట్‌గా మారింది. ఇప్పుడు సీలింగ్ ఫ్యాన్ కూడా స్మార్ట్ అయిపోయింది. ఫోన్, రిమోట్ల ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈరోజు మనం తక్కువ ధరకు లభించే రిమోట్ సీలింగ్ ఫ్యాన్ల గురించి తెలుసుకుందాం.

క్రాంప్టన్ ఎనర్జీ హైపర్‌జెట్ BLDC మోటార్ ఫ్యాన్ రిమోట్‌తో వస్తుంది.. ఇది 3 బ్లేడ్లతో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫ్యాన్ ధర.. రూ.5,499కి బదులుగా రూ.2,919కి కొనుగోలు చేయవచ్చు. దీనిపై 46% రాయితీ ఇస్తోంది. ఇది 1200mm బ్లేడ్ వెడల్పుతో వస్తుంది. ఆసక్తికరంగా ఇది 5 స్టార్ రేటింగ్‌తో.. ఒక సంవత్సరం వారంటీతో వస్తుంది.

ఓరియంట్ ఎలక్ట్రిక్ ఉజాలా ప్రైమ్‌ను 36% తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్ తర్వాత సీలింగ్ ఫ్యాన్‌ను రూ.4,600కి బదులుగా రూ.2,899కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 1200mm బ్లేడ్ స్వీప్‌తో వస్తుంది. ఇది 5 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. ఇది విద్యుత్తును ఆదా చేయడంలో సహాయపడుతుంది. ఇది 3 సంవత్సరాల వారంటీతో వస్తుంది.

Atomberg Ameza BLDC మోటార్‌తో వస్తుంది. ఇది 3 బ్లేడ్‌లతో వస్తుంది. ఆఫర్ కింద ఈ ఫ్యాన్‌ను చౌకగా కొనుగోలు చేయవచ్చు. దీనిని 37% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. తగ్గింపు కింద, ఈ సీలింగ్ ఫ్యాన్‌ను రూ.4,349కి బదులుగా రూ.2,699కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్యాన్ రిమోట్‌తో వస్తుంది.

PolyCab Airika BLDCని 54% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్యాన్‌ను డిస్కౌంట్ తర్వాత రూ.4,800కి బదులుగా రూ.2,199కి కొనుగోలు చేయవచ్చు. ఈ సీలింగ్ ఫ్యాన్ 5 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. అంటే, దీనికి ఎక్కువ విద్యుత్ అవసరం లేదు. ఇది మూడు బ్లేడ్‌లతో వస్తుంది మరియు రిమోట్‌తో వస్తుంది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి