Kushboo daughter | సాధారణంగా దేవుళ్లకు, దేవతలకు గుడి కట్టుతాం..కానీ సినీ ప్రపంచంలో గుడి కట్టించుకున్న తోలి హీరోయిన్ ఖుష్పు అంటారు.. అభిమానుల చేత అందాల దేవతగా పిలువబడ్డారు ఖుష్బు. 90వ దశకంలో తన అందాలకు ముగ్ధులవ్వని అభిమానులు లేరని చెప్పుకునేంత పేరు తెచ్చుకున్నాడు. ఖుష్బూ.. ఇప్పుడు రాజకీయాలను, సినిమా నిర్మాణాన్ని కలగలిపుతోంది. ప్రముఖ కథానాయికగా ఉన్న సమయంలోనే దర్శకుడు సుందర్ సిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమెకు అవంతిక, అనంతిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అవంతిక ఎంత అందంగా ఉంటుందో చూస్తే మీరందరూ కచ్చితంగా షాక్ అవుతారు. లండన్ లో చదువుకుంటున్న అవంతిక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు తన ఫోటోలను కూడా ప్రచురిస్తుంది. హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని అందంతో ఆకట్టుకుంటుంది అవంతిక. ఇక ప్రస్తుతం ఆమె లండన్ లో ఉంటుంది సోషల్ మీడియా ద్వారా అవంతికకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు.
తల్లిలాగే ఈమె కూడా సోషల్ మీడియాలో తెలియ ఆక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన గ్లామరస్ ఫోటోలన్నీ తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది. గ్లామర్ విషయంలో ఏ మాత్రం మొహమాటం పడకుండా తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈమెకి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!