హీరోయిన్ త్రిష జీవితంలో ఇన్ని వివాదాలా..! ఈ జనరేషన్ కి తెలియని నిజాలు.

divyaamedia@gmail.com
3 Min Read

హీరోయిన్ గా మంచి గుర్తింపుతో దూసుకుపోతున్న సమయంలో త్రిష కి సంబంధించిన ఒక న్యూడ్ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టింది.అయితే అప్పట్లో సోషల్ మీడియా ఎక్కువగా అందుబాటులో లేకపోయినప్పటికీ ఇంటర్నెట్లో మాత్రం త్రిష న్యూడ్ వీడియో తెగ హల్ చల్ చేసింది. అయితే త్రిష హీరోయిన్ అయిన తర్వాత ఆమె న్యూడ్ వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చెక్కర్లు కొట్టింది. ఆ సమయంలో సోషల్ మీడియా ప్రభావం పెద్దగా లేదు. కానీ ఇంటర్నెట్ లో మాత్రం ఫుల్ గా హల్చల్ చేసింది. బాత్ రూమ్ లో స్నానం చేస్తున్నట్టుగా ఉంది. అయితే ఆ వీడియో తనది కాదని త్రిష ఖండించింది. కావాలనే ఎవరో అలా చేశారు అని తెలిపింది.

ఇదిలా ఉంటే హీరో విజయ్ కి జంటగా త్రిష గిల్లీ టైటిల్ తో ఓ సినిమాలో నటించింది. ఈ సినిమా సమయంలో ఇద్దరి మధ్య ఎఫైర్ నడించిందంటూ ప్రచారం జరిగింది. ఇక ఆ సినిమా తర్వాత ఇద్దరు కలిసి నటించిన సినిమా రాలేదు. కానీ రీసెంట్ గా త్రిష-విజయ్ లియో మూవీలో తిరిగి కనిపించారు. సుచీ లీక్స్ అప్పట్లో తెగ వైరల్ గా మారింది. కోలీవుడ్ ని ఊపేసిన పరిణామం ఇది. సింగర్ సుచిత్ర ట్విట్టర్ అకౌంట్లో ధనుష్, త్రిష, అనిరుధ్ , ఆండ్రియా, రానా ల ప్రైవేట్ ఫోటోలను పోస్ట్ చేసింది. అయితే ధనుష్-త్రిష బెడ్ పై పడుకుని ఉన్న ఫోటో ఆ సమయంలో తెగ వైరల్ గా మారింది.

సింగర్ సుచిత్ర మాత్రం తన అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలిపింది. ఇక ఆ లీక్స్ కు తనకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు. అదే సుచీ లీక్స్ లో రానా-త్రిష సన్నిహితంగా ఉన్న ఫోటో కూడా ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫోటోలో రానా ఆమెను కిస్ చేశారు.. రానా-త్రిష మధ్య ఎఫైర్ ఉందని ఆ ఫోటోతో చాలా మంది ఫిక్స్ అయ్యారు. పెటా(PETA) బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది త్రిష. తమిళనాడు సాంప్రదాయ క్రీడ జల్లికట్టుకు వ్యతిరేకంగా అప్పుడు ఆమె మాట్లాడింది. దీంతో తమినాడు ప్రజల నుంచి ఆమె తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆమెపై దాడులు కూడా చేశారు. ఆ తర్వాత మల్లీ త్రిష కాస్త వెనక్కు తగ్గి జల్లికట్టుకు మద్దతు ఇచ్చింది.

వరుణ్ మణియన్ అనే బిజినెస్ మాన్ తో త్రిషకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. అనూహ్యంగా ఈ పెళ్లిని త్రిష క్యాన్సల్ చేసిన విషయం కూడా తెలిసిందే. కానీ కారణాలు తెలియరాలేదు. అంతేకాదు త్రిష నటుడు శింబుతో ఎఫైర్ నడిపారనే ప్రచారం కూడా సాగింది. మన్సూర్ అలీ ఖాన్ త్రిష మీద చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. లియో మూవీలో త్రిషతో రేప్ సీన్ ఉందని ఆశపడ్డాను అని కానీ లియో సెట్స్ లో ఆమెను నాకు కనీసం చూపించలేదని మన్సూర్ అలీ ఖాన్ కామెంట్లు చేశారు. ఈ విషయంలో త్రిషకు పరిశ్రమ నుంచి చాలా మద్దతు లభించింది కూడా.

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ మీద బహిష్కృత అన్నాడీఎమ్కే నాయకుడు ఏవీ రాజు త్రిషపై తీవ్ర ఆరోపణలు చేశారు. రూ. 25 లక్షలు తీసుకుని ఓ ఎమ్మెల్యేతో త్రిష రాత్రి గడిపింది అన్నారు. దానికి ఆయనే సాక్ష్యం అని కూడా అన్నారు. ఏవీ రాజుపై మండిపడ్డ త్రిష న్యాయపరమైన చర్యలకు సిద్దం అయింది. మొత్తం మీద ఇన్ని వివాదాలను తట్టుకొని మళ్లీ ఇండస్ట్రీలో నెలదొక్కుకోవడం మామూలు విషయం కాదు. అందుకే ఈమె అభిమానులు త్రిషను తెగ కొనియాడుతుంటారు.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *