పబ్లిక్ లో అతడి చెయ్యి పట్టుకోవడానికి ట్రై చేసిన సమంత.ఇంతకీ అతను ఎవరో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

అక్టోబర్‌ 2017, 6, 7 తేదీలలో సమంత, నాగ చైతన్యల పెళ్లి గోవాలో హిందూ, క్రిస్టియన్‌ సాంప్రదాయాల ప్రకారం జరిగింది. వీరు టాలీవుడ్ స్టార్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే వారిరువురు 2 అక్టోబరు, 2021న వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయితే సామ్..అక్కినేని ఇంటి కోడలిగా వెళ్లి ఎంత పాపులర్ అయ్యిందో.. చై కు విడాకులు ఇచ్చి బయటకు వచ్చేసి కూడా అంతే పాపులర్ అయ్యింది. ఇక ఆ తరువాత మయోసైటిస్ బారిన పడింది.

అప్పుడు కూడా ఆమెకు సపోర్ట్ చేసినవారి కంటే ఎక్కువ ట్రోల్ చేసినవారే ఎక్కువ, నటిస్తుందని, ఓవర్ చేస్తుందని, ఇవన్నీ సింపతీ కోసమని.. ఇలా రకరకాలుగా మాట్లాడారు. వాటినేమి పట్టించుకోకుండా సామ్.. తన పట్టుదల, దైర్యంతో ముందుకు అడుగువేసింది. ఇక ఆ వ్యాధి నుంచి కోలుకున్నాకా.. ఈ చిన్నది ముంబైలోనే మకాం పెట్టేసింది. ఈ మధ్యనే సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ కూడా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది. అందుకే అమ్మడు ముంబైలోనే కొత్త ప్రాజెక్ట్స్ వెతుక్కుంటుంది.

ఇక ఇవన్నీ పక్కన పెడితే.. సామ్.. ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ అయినా రాజ్ అండ్ డీకే లో ఒకరైన రాజ్ తో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వచ్చాయి. అందులో నిజమెంత అనేది ఎవరికి తెలియదు. అయితే తాజాగా సమంత.. పబ్లిక్ లో ఒకరి చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక ప్రైవేట్ పార్టీలో సామ్.. ఒక వ్యక్తి చెయ్యి పట్టుకొని నడవడానికి ట్రై చేసింది. అతను మాత్రం సామ్ చెయ్యిని వదిలించుకొని ముందుకు నడిచాడు.

అయినా సామ్ వదలకుండా మరోసారి అతడి చెయ్యిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఈసారి కూడా అతను ఆమె చేతిని విదిలించుకున్నాడు. నిజం చెప్పాలంటే ఇది సామ్ కు చాలా పెద్ద అవమానం.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *