సెంట్రల్‌ జైలులో హీరో నాని, ఎందుకు వెళ్ళాడో తెలుసా..?

divyaamedia@gmail.com
1 Min Read

పక్కింటి కుర్రాడి పాత్రలో నటిస్తూ అయితే నేచురల్‌స్టార్‌గా నటిస్తున్న నానికి ఈ మధ్య మాస్‌హీరోగా ఎదగాలనే కోరికతో మాస్‌ సినిమాలు ఒప్పుకుంటున్నాడు.

నాని నటించిన వీ, శ్యామ్‌ సింగరాయ్‌, దసరా, సరిపోదా శనివారం ఈ కోవలోకి వస్తాయి. అయితే అడవివరం సెంట్రల్‌ జైలులో ఆదివారం సినిమా షూటింగ్‌ సందడి నెలకొంది.

నేచురల్‌ స్టార్‌ నాని నటిస్తున్న హిట్‌-3 సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఈ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సినిమాకు శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్నారు.

సోమవారం నుంచి విశాఖపట్నంలో పలు ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ ఉంటుందని చిత్ర యూనిట్‌ తెలిపింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *