జియో యూజర్లకు అంబానీ గుడ్‌న్యూస్‌.. ఆనందంలో మునిగితేలుతున్న కస్టమర్లు.

divyaamedia@gmail.com
2 Min Read

Jio ఇటీవల తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను అందించే ప్లాన్‌లను అప్‌డేట్ చేసింది. అయితే Jio అత్యంత తక్కువ బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్‌ల గురించి మీకోసం… వీటిలో రూ.199 ప్లాన్ రోజుకు 1.5 జీబీ డేటాతో 18 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యవధిలో మొత్తం 27 GB లభిస్తుంది. యూజర్లు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ప్రతిరోజూ 100 SMSలు, Jio TV, Jio సినిమా, Jio క్లౌడ్‌కు సబ్‌స్క్రిప్షన్‌ బెనిఫిట్స్ పొందుతారు. అయితే రిలయన్స్‌ జియో ఏ నిర్ణయం తీసుకున్న అది సంచలనమే.

టెలికం రంగంలో దూసుకుపోతున్న జియో.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసకోబోతోంది. జియో నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. జియో 5G స్మార్ట్‌ఫోన్‌లో 6జీబీ ర్యామ్‌తో వస్తుంది. అంతేకాకుండా 128జీబీ, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీతోఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను, 6-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ Jio 5G స్మార్ట్‌ఫోన్‌లో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మీరు 33w ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి సులభంగా ఛార్జ్ చేయవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 30 నిమిషాలు మాత్రమే పడుతుందట. 2 రోజుల వరకు ఛార్జింగ్ వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే గురించి మాట్లాడినట్లయితే, ఇది 5.5 అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీనిలో మీరు 4K నాణ్యతతో వీడియోలను సులభంగా చూడవచ్చు. ఇప్పుడు చాలా మంది Jio 5G స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ అధికారిక లాంచ్ తేదీ ఇంకా ప్రకటించలేదు.

మీడియా నివేదికల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్‌ రెండవ లేదా మూడవ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని, విడుదల తేదీని కూడా పొందవచ్చు.ఈ స్మార్ట్‌ఫోన్ ధరను కూడా త్వరలో వెల్లడి కానుంది. అయితే ఈ ఫోన్‌ విడుదల సమయంలో రూ.3000 వరకు ఉండే అవకాశం కనిపిస్తోంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *