గత కొద్ది రోజులుగా చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ఈ కేసులో ఊరట లభించింది. ఆయన వద్ద పనిచేసే మహిళా కొరియోగ్రాఫర్ తనను మైనర్ బాలికగా ఉండగా ముంబైలోని ఓ హోటల్‌లో అత్యాచారం చేశారనే ఆరోపణలపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసే స్రష్ఠి వర్మ అనే అమ్మాయిజానీమాస్టర్ తనని లైంగికంగా వేధించి మైనర్ గా ఉన్న సమయంలోనే అత్యాచారం చేశాడని చాలాసార్లు ఇంటికి వచ్చి లైంగిక కోరిక తీర్చుకున్నాడంటూ కేసు పెట్టింది.
ఇక ఈ కేసు ఇండస్ట్రీలో ఎంత ప్రకంపనలు సృష్టించిందో చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా జానీమాస్టర్ పై కేసు పెట్టిన స్రష్టి వర్మజానీమాస్టర్డ్రైవర్ తో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. ఇక అందులో ఏముందంటే.. నేను మాస్టర్ ని ఎంతగానో ప్రేమించాను. కానీ నా ప్రేమ విషయం అక్కకి తెలిసిపోయింది. మాస్టర్ ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ ఈ విషయం ఇంట్లో తెలిసిపోయింది.
ప్రస్తుతం నా మూడ్ ఏ మాత్రం బాగోలేదు. అందుకే పాత వీడియోలు అన్ని మళ్లీ పెడుతున్నాను. ప్రతి బర్త్డేకి నాకు మాస్టర్ ఏదో గిఫ్ట్ ఇచ్చేవారు.నా వెంటే ఉండేవారు.కానీ ఇప్పుడు ఆయన నాతో మాట్లాడటం లేదు. అంటూ స్రష్టి వర్మఆడియో లో చెప్పుకొచ్చింది. అయితే స్రష్టి వర్మ మాట్లాడిన మాటలకు జానీమాస్టర్డ్రైవర్ నీ దగ్గర మాస్టర్ ఇచ్చిన నెక్లెస్,ఉంగరం వంటివి ఉన్నాయి కదా అని అడగగా.. అవును ఉన్నాయి. కానీ అవి నేను నీకు ఇవ్వను మాస్టర్ కే ఇస్తాను.
ఆయన్నే మా ఇంటికి వచ్చి తీసుకు వెళ్ళమను. కానీ నేను మాస్టర్ కి గిఫ్ట్ గా ఇచ్చిన వాచెస్ నాకు అవసరం లేదు అంటూ జానీమాస్టర్డ్రైవర్ తో స్రష్టి వర్మ మాట్లాడిన ఆడియో లీక్ అవ్వడంతో ఈ విషయం కాస్త మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో స్రష్టి వర్మ అలాంటిదా..జానీ మాస్టర్ పై కావాలనే ఓ నింద వేసిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.