2025 ప్రారంభంలోనే బంగారం ధరలు ఉరుకులు పరుగులు పెడుతోంది. జనవరి 1 న బాగా పెరిగిన బంగారం ధర, జనవరి 02న పాజిటివ్ ట్రెండ్ కనిపించినపించింది. అయితే ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 6.30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 78, 770కి చేరింది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 72, 140కి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 78, 850కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 72, 290కి చేరుకుంది.
ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78, 700కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 72, 140కి చేరింది. వెండి ధరలు కేజీకి వంద రూపాయలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)