Girl Dance: ఈ అమ్మాయి చేసిన డ్యాన్స్ చూస్తే అబ్బాయిల హార్ట్ రేట్ అదిరిపోతుంది.

divyaamedia@gmail.com
2 Min Read

Girl Dance: కొంతమంది వీడియోలు పోస్ట్ చేస్తూ రాత్రికి రాత్రే ఫేమస్ అవుతున్నారు. వంటకాలు, డ్యాన్స్‌లకు సంబంధించి ఎక్కువగా వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వేదికపై గ్రూప్ డ్యాన్స్ అయినా, పెళ్లి ఇంట్లో వధూవరుల డాన్స్ అయినా, వేడుకలో వృద్ధుల డ్యాన్స్ అయినా, బాలీవుడ్ అయినా, హాలీవుడ్ అయినా, జానపదమైనా, ప్రజలకు డ్యాన్స్ నచ్చితే చాలు.. ఆ వీడియో తప్పకుండా వైరల్ అవుతుంది. ఇప్పుడు మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమ్మాయిల డ్యాన్స్‌కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

Also Read: హైడ్రా చట్టం పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏ.వీ రంగనాథ్.

అయితే ఇటీవల కాలంలో ప్రముఖ అమెరికన్ రాపర్, సింగర్ మేగాన్ థీ స్టాలియన్ పాడిన ‘మముషి’ పాట సూపర్ హిట్ అయింది. దీనికి సోషల్ మీడియా స్టార్లు అద్భుతమైన డ్యాన్స్ చేస్తూ వావ్ అనిపిస్తున్నారు. తాజాగా ఒక యువతి కూడా ఈ పాటకు ఎక్స్‌లెంట్ స్టెప్స్ వేసింది. ఆమె బికినీలో, హై హీల్స్ వేసుకొని, జంప్స్ చేస్తూ, పర్ఫెక్ట్ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ డ్యాన్స్ చేసింది. ఈ యంగ్ లేడీ తన ఇన్‌స్టాగ్రామ్ (anuditapaul_did) హ్యాండిల్ ద్వారా వీడియోను షేర్ చేసింది.

Also Read: ఓయో రూముల్లో సీక్రెట్ కెమెరాలు, జంటల రొమాంటిక్ సీన్స్ రికార్డ్ చేసి ఏం చేస్తున్నారో తెలుసా..?

బికినీ, దానిపై లూజ్ జీన్స్ ప్యాంటు, తలపై ఒక టోపీతో సరికొత్త లుక్‌లో కనిపిస్తూ, నాభి అందాలను చూపిస్తూ హాట్ స్టెప్స్‌ వేసింది. ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేసిన ఈ యువతి పేరు అనుదితా పాల్. ముంబైకి చెందిన ఈ అమ్మాయి టాలెంటెడ్ డ్యాన్సర్ మాత్రమే కాదు జిమ్నాస్ట్ కూడా. అనుదిత “లిటిల్ మాస్టర్స్” సీజన్ 3లో టాప్ 8 కంటెస్టెంట్‌గా నిలిచింది. “డ్యాన్స్ ఐకాన్”లో టాప్ 9 ర్యాంక్ సాధించింది. అనుదిత 2012-13లో “డ్యాన్స్ బంగ్లా డ్యాన్స్” పోటీలో గెలిచింది. నేషనల్ ఏరో జిమ్నాస్ట్‌గా భారతదేశానికి ప్రాతినిధ్యం కూడా వహించింది. ఈ ఆర్టిస్ట్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.16 లక్షల ఫ్యాన్ ఫాలోవర్లు ఉన్నారు.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *