ప్రముఖ నటి ఇంట్లో చోరీ, డైమండ్‌ నెక్లెస్‌ కోసం దొంగలు ఏం చేసారో చుడండి.

divyaamedia@gmail.com
2 Min Read

పూనమ్‌ ధిల్లాన్‌ ఇంటి అల్మారాను ఓ రోజు తెరిచి ఉన్నదాన్ని గమనించిన సమీర్‌ అన్సారీ, ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని చోరీ చేసినాడు. చోరీ చేసిన వస్తువుల్లో డైమండ్‌ నెక్లెస్‌, నగదు ఉన్నాయి. నటి పోలీసులకు ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన తర్వాత, సమీర్‌ అన్సారీని అరెస్టు చేసి విచారిస్తున్నారు. అయితే ముంబైలోని బాలీవుడ్ నటి పూనమ్ ధిల్లాన్ ఇంట్లో సోమవారం లక్ష విలువైన డైమండ్ నెక్లెస్ చోరీకి గురైంది.

ఇంట్లో పని చేస్తున్న ఓ వ్యక్తి రూ.35 వేల నగదు, కొంత డాలర్లు కూడా ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు 37 ఏళ్ల సమీర్‌ అన్సారీని నిందితుడిగా గుర్తించారు. సమీర్ అన్సారీ నటి పూనమ్ ఇంటికి పెయింటింగ్ వేయాడానికి వచ్చాడు. డిసెంబర్ 28 నుండి జనవరి 5 వరకు ఖార్‌లోని ఆమె ఇంట్లో పెయింటింగ్ వర్క్ చేసిన అన్సారీ తాళం వేసివున్న అల్మారాలో ఉన్న డైమండ్ నెక్లెస్ తో పాటుగా రూ.35 వేల డబ్బు, కొన్ని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లాడు.

ముంబైలోని బాలీవుడ్ నటి పూనమ్ ధిల్లాన్ ఇంట్లో సోమవారం లక్ష విలువైన డైమండ్ నెక్లెస్ చోరీకి గురైంది. ఇంట్లో పని చేస్తున్న ఓ వ్యక్తి రూ.35 వేల నగదు, కొంత డాలర్లు కూడా ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు 37 ఏళ్ల సమీర్‌ అన్సారీని నిందితుడిగా గుర్తించారు. సమీర్ అన్సారీ నటి పూనమ్ ఇంటికి పెయింటింగ్ వేయాడానికి వచ్చాడు. డిసెంబర్ 28 నుండి జనవరి 5 వరకు ఖార్‌లోని ఆమె ఇంట్లో పెయింటింగ్ వర్క్ చేసిన అన్సారీ తాళం వేసివున్న అల్మారాలో ఉన్న డైమండ్ నెక్లెస్ తో పాటుగా రూ.35 వేల డబ్బు, కొన్ని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లాడు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *