1987 మార్చి 4న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది శ్రద్ధా దాస్. ఆమె తండ్రి వ్యాపారవేత్త కాగా వీరి స్వస్థలం పశ్చిమ బెంగాల్‌లోని పురులియా. వ్యాపార రీత్యా శ్రద్ధ కుటుంబం ముంబైకి వచ్చి స్థిరపడింది. ప్రతిష్టాత్మక ముంబై విశ్వవిద్యాలయం నంచి మీడియాలో డిగ్రీ చేశారు శ్రద్ధా దాస్. 2008లో అల్లరి నరేష్ హీరోగా నటించిన సిద్ధు ఫ్రమ్శ్రీకాకుళం సినిమాతో తెలుగు వారిని పలకరించింది శ్రద్ధ. ఈ సినిమాలో మంజరి ఫడ్నవీస్‌తో పాటు సెకండ్ హీరోయిన్గా తన అందాలతో ఆకట్టుకుంది. అయితే వెండితెరపై అయినా, కెమెరా ముందైనా పరువాల ప్రదర్శనలో శ్రద్ద దాస్ రూటే సపరేటు. గ్లామర్ తలపులు తెరవడంతో అస్సలు వెకడుగేయదు ఈ అందాల భామ.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. మరింత స్పెషల్ గా కుర్రకారుకు కిక్కిచ్చింది. షవర్ బాత్ చేస్తూ కుర్రకారులో వేడి పుట్టించేలా అందాల ప్రదర్శన చేసింది శ్రద్దా దాస్. తన లేలేత గ్లామర్ హైలైట్ చేస్తూ ఫోటో షూట్ చేసింది. దీంతో ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసి నెటిజన్లు మైమరచిపోతున్నారు. పైట చాటు అందాలు బయట పెడుతూ కెమెరా ముందు రొమాంటిక్ ఫోజులిస్తూ కుర్రకారులో సెగలు పుట్టిస్తుండటం అమ్మడి హ్యాబీ. తాజాగా వదిలిన ఫొటోల్లో పరువాల పొంగులతో పరేషాన్ చేసేసింది. దీంతో ఈ పిక్స్ నెట్టింట హంగామా చేస్తున్నాయి.
ఎవరేమనుకున్నా నా శరీరం నా ఇష్టం అన్నట్లుగా కెమెరా ముందు రచ్చ చేస్తోంది శ్రద్దా దాస్. అందాల ఆరబోతలో తనను మించిన వాళ్లు ఎవరూ లేన్నట్లుగా బాడీలోని ప్రతి అణువు చూపిస్తూ కొంటె చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. దీంతో సోషల్ మీడియాలో అమ్మడి హవా నడుస్తోంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా దాస్.. వెండితెరకు తన గ్లామర్ అద్ది పాపులర్ అయింది. కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకోనప్పటికీ అందాల భామగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత ఆమె చేసిన ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ డిమాండ్ చేకూరింది.
దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే నమ్మకుంది. అయిన సరైన అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి అందని ద్రాక్ష అనే చెప్పాలి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది శ్రద్దా దాస్. సోషల్ మీడియాలో శ్రద్ద చేస్తున్న హంగామాకు ఆమె ఫాలోయింగ్ పెరగడంతో పాటు దర్శకనిర్మాతల చూపు ఆమెపై పడుతోంది. ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు రెడీగా ఉన్న శ్రద్దా దాస్.. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉంది. గత కొంతకాలంగా అందాలు ఆరబోయడంలో సరికొత్త దారులు వెతుకుతూ నెట్టింట రచ్చ చేస్తోంది శ్రద్ద దాస్. దీంతో యూత్ అంతా ఆమె సోషల్ మీడియా వాల్ పై ఓ కన్నేసి ఉంచుతున్నారు.