తెలుగులో హీరోయిన్ గా కన్నా సింగర్ గానే ఎక్కువ పాపులర్ అయ్యింది. రాఖీ, దేశముదురు, బొమ్మరిల్లు, కింగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాల్లో ఆమె హిట్ సాంగ్స్ పాడి మెప్పించింది. ఇక సింగర్ గానే కాకుండా తెలుగులో తడాఖా, సైంధవ్ సినిమాలో నటించింది. ఇక డబ్బింగ్ సినిమాలతో అయితే ఆండ్రియా మరింత మెప్పించింది. అయితే సినిమా వాళ్ళ ఎఫైర్స్ గురించి తెలుస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.
ఇక ఇప్పుడు ఓ హీరోయిన్ పెళ్ళైన హీరోతో యవ్వారం నడపడంతో నా కెరీర్ నాశనం అయ్యింది అని చెప్పుకొచ్చింది. ఇంతకూ ఆ అమ్మడు ఎవరంటే.. స్టార్ హీరోయిన్ ఆండ్రియా జెర్మియా. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ఆండ్రియా జెర్మియా హీరోయిన్ గా సినిమాలు చేసింది. అలాగే సింగర్ గాను తన ప్రతిభ చాటుకుంది. అంతేకాదు ఆండ్రియా జెర్మియా పలు వివాదాల్లోనూ ఇరుక్కుంది. శృంగారం గురించి ఆమె చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపింది.
అంతే కాదు సినిమాల్లోనూ ఈ చిన్నది తన అందాలతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. తాజాగా ఆండ్రియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో నేను ఓ వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్నాను అని తెలిపింది. అతనికి పెళ్లయిందని తెలిసి కూడా అంతనితో ఎఫైర్ పెట్టుకున్నాను. కానీ అతను నన్ను శారీరకంగా హింసించాడు అని చెప్పుకొచ్చింది. ఓ పెళ్లైన వ్యక్తితో ఎఫర్ పెట్టుకున్నాను అతను నన్ను బాగా హింసించాడు. శారీరకంగా బాధపెట్టాడు.
అతని టార్చర్ భరించలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని, అనవసరంగా కెరీర్ నాశనం చేసుకున్నా.. తెలిపింది. ఇప్పుడు అతని నుంచి దూరంగా ఉంటున్నా అని తెలిపింది. గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో కూడా ఆండ్రియా ఎఫైర్ నడిపిందని వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.