P.Susheela: లెజండరీ సింగర్‌ సుశీలకు అస్వస్థత. ఆస్పత్రిలో ఆమె పరిస్థితి ఎలా ఉందొ తెలుసా..?

divyaamedia@gmail.com
1 Min Read

P.Susheela: లెజండరీ సింగర్‌ సుశీలకు అస్వస్థత. ఆస్పత్రిలో ఆమె పరిస్థితి ఎలా ఉందొ తెలుసా..?

P.Susheela: 86 ఏళ్ల వయసున్న సుశీల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. సుశీల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే ప్రముఖ నేపథ్య గాయనికి అస్వస్థత. పద్మభూషణ్ అవార్డు గ్రహీత పి.సుశీల అనారోగ్యానికి గురయ్యారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా పి.సుశీల గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Also Read: పార్వతి దేవి గర్భం దాల్చకుండా శపించింది ఎవరో తెలుసా..!

86 ఏళ్ల సుశీల కడుపు నొప్పితో హాస్పిటల్‌లో చేరినట్టు తెలుస్తోంది. కాగా పి.సుశీల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. అందువల్ల ఆందోళన చెందాల్సిన పని లేదు. కాగా ఈమె లెక్కలేనన్ని పాటలు పాడారు.

Also Read: నాగచైతన్యతో నిశ్చితార్ధం తర్వాత దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న శోభిత.

సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆమె వీలైనంత త్వరగా కోలుకోవాలని సినీ పరిశ్రమ వర్గాలతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *