అమ్మాయిలకు బాగా నచ్చే హీరోల్లో సీనియర్ హీరో వెంకటేష్ ఒకరు. తమ తీరు, నటనతో భారీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడగట్టుకున్నారు దగ్గుబాటి వారసుడు వెంకటేష్. వెండితెరపై ఈ హీరో సినిమాలు చూసి.. తమకు దొరికితే ఇలాంటి భర్తనే దొరకాలని అనుకున్న అమ్మాయిలు ఎందరో. ఆ లిస్టులోనే ఉంది ఓ అందాల తార. ఆమె ఎవరో కాదు.. ప్రతి ఒక్కరికీ సుపరిచమైన స్టార్ హీరోయిన్ రాశి.
అప్పట్లో యూత్ ఆడియన్స్ ని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ రాశికి వెంకటేష్ అంటే ఎంతో ఇష్టం ఉండేదట. చిన్నప్పుడే వెంకటేష్ మాయలో పడిపోయిందట రాశి. అయితే వెంకీకి కూతురిగా, ప్రియురాలిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో.. ఆమె చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కథానాయికగా పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆమె మరెవరో కాదండి.. దివంగత హీరోయిన్ శ్రీదేవి. 1971లో అక్కినేని నాగేశ్వరరావు, వాణి శ్రీ జంటగా నటించిన సినిమా ప్రేమనగర్. ఈ సినిమాను తమిళంలో వసంత మాళిగై పేరుతో రీమేక్ చేయగా.. శివాజీ గణేశన్ హీరోగా నటించారు. ఇక ఆయన సోదరుడి పాత్రలో విజయ్ నటించారు.
ఈ చిత్రంలో విజయ్ కు తమ్ముడి పాత్రలో చైల్డ్ ఆర్టిస్టుగా వెంకటేశ్ నటించారు. ఇక ఇదే సినిమాలో విజయ్ కు కూతురిగా శ్రీదేవి నటించింది. అంటే.. ఈ సినిమాలు విజయ్ కూతురిగా శ్రీదేవి కనిపించగా.. ఆయన తమ్ముడిగా వెంకీ నటించారు. అంటే ఇందులో శ్రీదేవికి వెంకటేశ్ బాబాయ్ అవుతారు. ఆ తర్వాత 19 ఏళ్లకు 1991లో విడుదలైన క్షణక్షణం సినిమాలో ఇద్దరు జంటగా నటించారు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
