మహిళలు ఈ గోల్డ్ జువెల్లరీని కొనుగోలు చేసి ధరించాలని ఆసక్తి చూపిస్తుంటారు. ఇది మహిళల అందాన్ని మరింత పెంచుతుందని చెప్పొచ్చు. ఇంకా బంగారం కేవలం కొనుగోలు చేసేందుకే కాదు.. పెట్టుబడికి కూడా మంచి సాధనం. అయితే ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతోంది. గత మూడు నాలుగు రోజులుగా బంగారం ధరల్లో స్వల్పంగా పతనం కనిపిస్తోంది. తాజాగా జనవరి 29న దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,090 ఉండగా, అదే 24 క్యారెట్ల ధర రూ.81,920 వద్ద నమోదైంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.75,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.81,920 ఉంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.75,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.81,920 ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.75,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.8,070 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.75,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.81,920 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.75,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.81,920 వద్ద కొనసాగుతోంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.75,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.81,920 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.75,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.81,920 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.75,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.81,920 ఉంది. ఇక వెండి ధర విషయానికొస్తే స్వల్పంగా అంటే వంద రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.96,400 వద్ద ఉంది.