ఈ ఊరిలో ఆడవారి జుట్టు 6 -7 అడుగుల పొడవు ఉంటుంది, వీరి రహస్యం ఏంటో తెలిస్తే..?

divyaamedia@gmail.com
2 Min Read

చైనాలోని దక్షిణ భాగంలో గుయిలిన్ అనే నగరం ఉంది. 2 గంటల దూరంలో హువాంగ్లు విలేజ్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోకి అడుగు పెట్టగానే మామూలు గ్రామంలా కనిపిస్తుంది. అయితే ఇక్కడి మహిళలను చూస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. కారణం ఇక్కడి ఆడవాళ్ల జుట్టు ఎత్తు కంటే పొడవుగా ఉండడమే. ఈ మహిళలకు 4 అడుగుల కంటే ఎక్కువ పొడవు జుట్టు ఉండటం సర్వసాధారణం. చాలా వరకు 6 అడుగుల పొడవు మరియు 2004లో, స్త్రీ జుట్టు పొడవు 7 అడుగులతో కొలుస్తారు.

అయితే ప్రస్తుతం అమ్మాయిలు మాత్రం తమ వెంట్రుకల కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. మార్కెట్ లో లభించే అనేన రకాల ప్రాడక్ట్స్ లను ఉపయోగిస్తుంటారు. కొంత మంది కెమికల్స్ ఉన్న షాంపులను ఉపయోగిస్తే.. మరికొందరు మాత్రం నేచురల్ ఉన్న వాటిని ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కానీన కొందరు మాత్రం జుట్టును అస్సలు పెంచుకొరు. తరచుగా బ్యూటీ పార్లర్ లకు వెళ్తు ఎప్పటి కప్పుడు జుట్టును ట్రిమ్ చేసుకుంటు ఉంటారు.

ఒక మూర పొడవు జుట్టు ఉంటే చాలని ఇటీవల అనుకునే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పుకొవచ్చు. అయితే.. చైనా సౌత్ భాగంలో గుయిలిన్ అనే నగరం ఉంది. ఇక్కడికి 2 గంటల దూరంలో హువాంగ్లూ అనే గ్రామం ఉంది. అక్కడి మహిళల జుట్లు చూస్తు అందరు ఆశ్చర్యపోతారు. ఇప్పటికి వారి జుట్టు.. కనీసం.. ఆరు నుంచి ఏడు అడుగులు పొడవు ఉంటుందంట. అనాదీగా అక్కడి వాళ్లు అస్సలు వెంట్రుకల్ని మాత్రం కట్ చేసుకొరంట. అంతే కాకుండా.. తమ జుట్టు మందంగా ఉండేందుకు.. షాంపులు ఏవి వాడరంట.

నేచురల్ పద్ధతిలో అనాదీగా వాళ్లు కొన్ని ప్రాడక్ట్స్ లను తయారు చేసుకుంటారంట. అది మాత్రమే ఇప్పటికి కూడా ఉపయోగిస్తుంటారంట. అందుకే ఇప్పటికి కూడా చైనాలోని యావో తెగ గురించి ఆచారాలు, పద్ధతుల గురించి తరచుగా వార్తలు వైరల్ అవుతునే ఉంటాయి. తాజాగా.. వీరి హెయిర్ స్టైల్ సీక్రెట్ వల్ల వీరు మరోసారి వార్తలలో నిలిచారు. వీరి వెంట్రుకలు కనీసం ఒక కేజీ బరువు ఉంటుందంట. అంతే కాకుండా.. వీరు 18 ఏళ్ల ప్రాయంలో ఒకసారి తమ జుట్టును కట్ చేసుకుంటారంట.

అందుకే ఇప్పటికి కూడా వీరి జుట్టు వెనుక ఉన్న సీక్రెట్ తెలుసుకొవడం కోసం, చాలా మంది అక్కడకు వెళ్తుంటారం. పెళ్లైన మహిళలు తమ జుట్టును స్కార్ఫ్ లో ఫోల్డ్ చేసుకుంటారంట. అంతేకాకుండా.. చనిపోయిన పూర్వీకుల ఆశీస్సుల కోరకు వీరు వెంట్రుకల్ని మాత్రం అస్సలు కట్ చేయరంట.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *