హాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుందన్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ప్రేక్షకులను అలరించేందుకు ఇప్పుడు హాలీవుడ్ మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నారు. అందుకే క్షణక్షణం సాగే హారర్ థ్రిల్లర్‌పై ఓ లుక్కేద్దాం. టాలీవుడ్ అడియన్స్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కాకుండా హాలీవుడ్ థ్రిల్లర్లను ఇష్టపడతారు.
“ది డెడ్ రూమ్” సినిమా.. ఒక గదిలో ఉన్న దెయ్యం బారి నుంచి ముగ్గురు వ్యక్తులు ఎలా తప్పించుకుంటుంది అనేదే కథాంశం . ఇది 2015లో విడుదలైన ఈ హాలీవుడ్ హారర్ సినిమా. జాసన్ స్టట్టర్ దర్శకత్వంలో న్యూజిలాండ్‌లో విడుదలైన థ్రిల్లర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సెంట్రల్ ఒటాగోలోని 1970ల నాటి ఫామ్‌హౌస్‌లో జరిగిన నిజమైన కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.
ఆ యదార్థ సంఘటనను ప్రెజెంట్ చేస్తూ ముగ్గురు వ్యక్తుల బృందంతో హౌస్‌లోని దెయ్యాన్ని ఎలా ఎదుర్కొన్నారనే కథను దర్శకుడు చాలా అందంగా చెప్పాడు. ఇది చాలా థ్రిల్లర్ కథాంశంతో కూడిన హారర్ చిత్రం, ఈ ముగ్గురు రహస్యమైన దెయ్యం చేతిలో చిక్కుకున్న తర్వాత మరణ గది నుండి ఎలా తప్పించుకుంటారు అనే కథను చెబుతుంది.
వర్షాకాలం నేపథ్యంలో ఈ సినిమా థ్రిల్లర్‌గా ఉండబోతోంది. ఒంటరిగా చూసిన ఈ “మృత్యు గది అంటే ది డెడ్ రూమ్” సినిమా మనకు మృత్యుభయాన్ని కలిగిస్తుంది. ఒక్కసారైనా తప్పక చూడండి.