Tag: శ్రీపాదం ఆగ్నేసమ్మ

హీరో సందీప్ కిషన్ ఇంట్లో విషాదం, అర్థరాత్రి తుదిశ్వాస విడిసిన ఆగ్నేసమ్మ.

విశాఖపట్నంలోని జ్ఞానాపురం, సిరిల్ వీధిలో నివాసముంటున్న ఆగ్నేసమ్మ గతంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా సేవలు అందించారు.

divyaamedia@gmail.com divyaamedia@gmail.com