10 మందితో డేటింగ్.. పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లల తల్లి. ఈ స్టార్ హీరోయిన్ క్రేజ్ చుస్తే..?

divyaamedia@gmail.com
2 Min Read

సుష్మిత తెలుగు చిత్రం రక్షకుడులో నాగార్జున సరసన నటించి దక్షిణాది సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు ఆమె పేరు నిత్యం వార్తలలో నిలిచేది. అప్పట్లో ఆమె స్టార్ హీరోలతో ప్రేమాయణం కొనసాగించిందని ప్రచారం నడిచింది. సుష్మిత లలిత్ మోడీ, సంజయ్ నారంగ్, రణదీప్ హుడా, ఇంతియాజ్ ఖత్రి, వసీం అక్రమ్ మరియు ముదస్సర్ అజీజ్ సహా 10 మందితో ప్రేమలో పడిందని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. ఆమె ఇటీవల రోహ్మాన్ షాల్ తో కలిసి కనిపించింది.

అయితే మాజీ మిస్ యూనివర్స్ మరియు బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌. దస్తక్ సినిమాతో వెండి తెరపై కనిపించింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక వరుస అవకాశాలత బిజీగా గడిపింది ఈ బ్యూటీ. కింగ్ నాగార్జున జంటగా రక్షకుడు సినిమాతో టాలీవుడ్ లో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. నటిగా సుస్మిత సేన్ పెద్దగా ఫేమస్ కాలేదు. దీంతో ఆమె ఐటెం గర్ల్ గా స్థిరపడ్డారు. కెరీర్ లో ఎంత సక్సెస్ అయినా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఫెయిల్ అయింది ఈ ముద్దుగుమ్మ.

సుస్మిత సేన్ ఎఫైర్స్ జాబితా చూస్తే.. చాలా పెద్దగానే ఉంటుంది. పలు రంగాల సెలబ్రెటీలతో ఆమె డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేసాయి. ఇందులో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్, ఇంతియాజ్ ఖత్రి, ముదస్సర్ అజీజ్, రణదీప్ హుడా, ఐపీఎల్ డాన్ లలిత్ మోడీ, మోడల్ రోహ్మాల్ షాల్ పాటు పలువురితో ఆమెకు అఫైర్స్ ఉన్నాయని రూమార్స్ వచ్చాయి. అంతమందిని ప్రేమించినా ఏ ఒక్కరి పెళ్లి చేసుకోలేదు సుష్మితా. మను జీవితాంత పొందలేక పోయింది.

వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదు. ఆమె 24 ఏళ్ల వయసులోనే ఓ బిడ్డకు తల్లి అయ్యింది. కిందటి ఏడాది బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో ఉన్న కొన్ని ఫోటోలను ట్వీట్ చేస్తూ ‘బెటర్ హాఫ్’గా షల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నారు లలిత్ మోడీ. ప్రస్తుతం సుస్మితా సేన్ వయస్సు 50 ఏళ్లు. పెళ్లి గురించి ప్రస్తావన వస్తే సింగిల్‌గా సంతోషంగా ఉన్నానని చెబుతుంటారు సుస్మితా.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *