తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కారెక్టర్ ఆర్టిస్టులలో సురేఖా వాణికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈమె వరస సినిమాలు చేస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాపై ఫోకస్ పెడుతుంది. చేసేది కారెక్టర్ రోల్స్ అయినా కూడా హీరోయిన్‌కు ఉండే ఫాలోయింగ్ ఈమె సొంతం. అయితే ఇండస్ట్రీలో ఆమె తోప్ నటి. ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూపర్ హిట్ సినిమాల్లో మంచి పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆమె మరెవరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న సురేఖ వాణి. చాలా సినిమాల్లో తన నటనతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సురేఖావాణి సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చారు. ఇక సురేఖావాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. తన వీడియోలు, ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తుంది. అంతే కాదు ఈ మధ్య గ్లామర్ షోతో అభిమానులను కవ్విస్తుంది.
హీరోయిన్స్ ను మించి తన అందాలతో మతిపోగొడుతోంది. త్వరలోనే ఈ చిన్నది హీరోయిన్ గా సినిమా చేస్తుంది. మొనీమద్యే అమర్ దీప్ హీరోగా ఓ సినిమాను అనౌన్స్ చేశారు. ఇక తాజాగా సురేఖావాణి సుప్రీత వెకేషన్స్ కు వెళ్లారు. అక్కడి నుంచి గ్లామరస్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. తమ అందాలతో గత్తరలేపుతున్న తల్లి కూతుర్లు ఈఫోటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.