ఆ వయసులోనే తొలి ముద్దు అనుభవం చూసిన సుప్రిత, దీంతో సురేఖ వాణి ఏం చేసిందో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

సోషల్ మీడియాలో తరుచూగా కనిపిస్తూనే ఉంటారు. తల్లితోనే సురేఖ వాణి ఎప్పుడూ కనిపిస్తుంది. ఇద్దరు కలిసి టూర్లు, వెకేషన్లకు వెళ్తూ సందడి చేస్తూ ఉంటారు. తమ లేటెస్ట్, స్టన్నింగ్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ మరింతగా ఆకట్టుకుంటున్నారు. ఇక సుప్రితా మరోవైపు హీరోయిన్ గా అలరించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఇటీవల ఆమె క్రేజీ యాంకర్ నిఖిల్ షోలో పాల్గొంది.

అదే ప్రోగ్రామ్‌కి యంగ్ హీరో, బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంలో నిఖిల్ ఊహించని ప్రశ్నతో వారిద్దరినీ ఆశ్చర్యపరిచాడు. “మీరు ఇద్దరూ కలిసి సినిమా చేశారు కదా, కిస్సింగ్ సీన్స్ కోసం ఏమైనా ప్రాక్టీస్ చేశారా?” అని అడిగాడు. దీనిపై సుప్రిత స్పందిస్తూ.. “కిస్సింగ్ కోసం ఏ ప్రాక్టీస్ చేయలేదు. అస్సలు అలాంటివి ప్రాక్టీస్ చేస్తారా?” అని కౌంటర్ ఇచ్చింది.

అంతేకాదు, తన ఫస్ట్ కిస్ స్కూల్ డేస్‌లోనే జరిగిందని, ఆ విషయాన్ని ఇంతకుముందే పలుమార్లు చెప్పినట్టే మరోసారి క్లారిటీ ఇచ్చింది. అప్పుడు నిఖిల్ ఫన్నీగా “అయితే ఇప్పుడు డైరెక్ట్ అటాక్ అన్నమాటా?” అని కామెంట్ చేశాడు. ఇండస్ట్రీలో తనకు ముగ్గురు మీద క్రష్ ఉందని చెప్పింది. ఆ హీరోలతో ఎవరితో డేటింగ్ డేటింగ్ చేస్తావంటూ యాంకర్ ప్రశ్నించగా?.. హీరో విజయ్ దేవరకొండ, అఖిల్ తో డేటింగ్ చేస్తానని చెప్పింది.

మరో హీరో నవీన్ పోలీస్ శెట్టి చాలా బ్యాడ్లి క్రషింగ్ అని తెలిపింది. ప్రస్తుతం వీరి మధ్య జరిగిన ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అమర్ దీప్- సుప్రితా కాంబినేషన్‌లో చివరిగా ‘చౌదరి గారి అబ్బాయి – నాయుడు గారి అమ్మాయి’ సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే.

ఇకపోతే సురేఖా వాణి, సుప్రితలు చేసుకునే వీకెండ్ పార్టీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. స్నేహితులతో కలిసి చిల్ కావడం, టైం దొరికితే చాలు గోవాకు పయనమై అక్కడి అందాలకు తమ గ్లామర్ డోస్ యాడ్ చేయడం లాంటివి చేస్తుంటారు. బ్యాంకాక్, దుబాయ్ అంటూ చెలరేగిపోతుంటారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *