Singer Sunitha | చాలా రోజుల తరువాత మళ్ళీ తల్లి కాబోతున్న సింగర్ సునీత.

divyaamedia@gmail.com
1 Min Read

Singer Sunitha | సింగర్ సునీత పేరు అందరికి తెలుసు.. ఎన్నో సినిమాలకు ఈమె గొంతును అందించింది..గాన కోకిల అన్న బిరుదును కూడా అందుకుంది..ఈ వేళలో నీవు పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాట జనాల నోట ఇప్పటికీ వినిపిస్తోంది..అంతగా ఆ పాట జనాలను విపరీతంగా ఆకట్టుకుంది..ఎన్నో టీవీ షో లతో పాటు, మరెన్నో పాటల పోటీలకు మెంటర్ గా వ్యవహరించింది.. ఇక ఆమె పర్సనల్ విషయానికొస్తె.. కొన్ని కారణాల వల్ల భర్త నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా వున్నారు.

తానే పిల్లలను పెంచుతుంది.ఇకపోతే ఇటీవల మ్యాంగో మీడియా అధినేత రామ్ ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఆమె రెండో పెళ్లి చేసుకున్న నుండి సోషల్ మీడియాలో పలు రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. 45 ఏళ్ల వయసులో మరోసారి తల్లి కాబోతుంది అంటూ రూమర్స్ వస్తున్నాయి.సరోగసి ద్వారానే పిల్లలను కనాలని ఆమె ప్లాన్ చేస్తోంది. ఈ వార్తలో నిజమెంత వుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందె. ఇకపొతే సునీత భర్త కు సపోర్ట్ గా మీడియా చానెల్ లో భాగస్వామ్యం కావాలని అనుకుంటుంది.చిన్న చిన్న చిత్రాలను నిర్మించే ఆలోచనలో ఉంది.

అయితే, ఆ చిన్న చిత్రాల నిర్మాణ పరంపరను సునీత నేపథ్యంలో సాగుతుందని.. కథల ఎంపిక దగ్గర నుంచి నిర్మాణం వరకు అన్నీ ఆమె చూసుకుంటుందని తెలుస్తుంది..నిర్మాతగా సునీత ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి.ఇకపోతే ఇప్పుడు కెరీర్ ను కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది.. టీవీ షో లలో ఎక్కువగా కనిపిస్తూ జనాలకు మరింత దగ్గర అవుతుంది. సోషల్ మీడియాలో కూడా ఈమె చురుగ్గా వుంటుంది.

మనసంతా నువ్వే చిన్నారి ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూశారా ..

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *