ఇప్పటికే చాలామంది హీరోలు , హీరోయిన్స్ ఎఫైర్స్ వార్తలతో ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది .. ఈ రీసెంట్ టైమ్స్ లో ప్రేమలు, బ్రేకప్ , పెళ్లి , విడాకులు కామన్ గా మారిపోతున్నాయి .. స్టార్ హీరోలు హీరోయిన్స్ ఊహించని విధంగా పెళ్లయిన కొన్ని రోజులకే విడాకులు అనౌన్స్ చేసి అభిమానులకు భారీ షాకిస్తున్నారు. అయితే శిల్పాశెట్టి గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన సాహాస వీరుడు, సాగర కన్య మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో తన అందచందాలతో మెప్పించింది.
ఆ తర్వాత తెలుగులో ఒకటి రెండు చిత్రాల్లో నటించిన పెద్దగా ఆఫర్స్ రాలేదు. దీంతో హిందీలోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ.. అక్కడ పాపులర్ అయ్యింది. అయితే ఈ భామ హిందీ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌తో కన్యత్వం కోల్పోయానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వార్త ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ స్టార్ యాక్టర్‌తో 22 ఏళ్లకే కన్యత్వం కోల్పోయినట్లు ఓ ఇంటర్నేషనల్ షోలో పేర్కోనట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కొత్తగా ఇండస్ట్రలోకి వచ్చిన శిల్పా శెట్టి..22 ఏళ్ల వరకు ముద్దులు పెట్టుకోలేదట.
అయితే ఫస్ట్ టైమ్ అక్షయ్ కుమార్‌తో ఆ పని చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ బ్యూటీతో డేటింగ్ చేసిన మొదటి నటుడు అక్షయ్ కుమార్. అప్పటి వరకు ఈ నటి ఎవరితోనూ డేటింగ్ చేయలేదు. అతనితో తన కన్యత్వాన్ని కోల్పోయానని నటి ఒక ఇంటర్వ్యూలో పరోక్షంగా వెల్లడించింది.నటికి ఇప్పుడు 48 సంవత్సరాలు. 30 అంటే నమ్మడం కష్టం. శిల్పా ఇప్పుడు వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది.
ఈ దంపతులకు వియాన్, సమీషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. శిల్పాశెట్టి ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో అక్షయ్‌తో రిలేషన్షిప్లో ఉండేది. అప్పటి వరకు, నటి ఏ నటుడితో డేటింగ్ చేయలేదు. అప్పట్లో వీరి డేటింగ్ వార్తలు మీడియాలో హల్చల్ చేశాయి. అయితే, ఇద్దరూ తమ సంబంధాన్ని ధృవీకరించలేదు.