Samantha Post: నాగ చైతన్యపై అదిరిపోయిన సమంత రివేంజ్..! సంచలనంగా సమంత సెల్ఫీ.

divyaamedia@gmail.com
2 Min Read

Samantha Post: నాగ చైతన్యపై అదిరిపోయిన సమంత రివేంజ్..! సంచలనంగా సమంత సెల్ఫీ.

Samantha Post: సమంత కూడా ఒక స్టార్ డైరెక్టర్ తో ఎఫైర్ లో ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడియోర్ తో సమంత డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగానే తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా ఒక సెల్ఫీ ని పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్టులో సమంత లుక్ పై నెటిజెన్లు తమదైన అర్థాలు చెబుతున్నారు. అయితే సమంత తాజాగా తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. కేవలం ఫొటో మాత్రమే పోస్ట్ చేసి.. దానికి ఎలాంటి క్యాప్షన్ లేకుండా వదిలేసింది.

Also Read: నిజంగానే సమంత అతనితో డేటింగ్‌లో ఉందా..?

ఈ ఫొటోలో సామ్ స్వెట్ షర్ట్ వేసుకొని, కళ్లకు బ్లాక్ గ్లాసెస్ తో బాల్ లేడీ లుక్ లో కనిపించింది. అయితే ఆమె వేసుకున్న షర్ట్ పై రాసి ఉన్న అక్షరాలతోపాటు ఆమె తలకు అలా చేయి ఆనించి తన మిడిల్ ఫింగర్ చూపించిందంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సమంత స్వెట్ షర్ట్ పై.. “శాంతి, నిశ్శబ్దానికి మ్యూజియం” అని రాసి ఉంది. అంతేకాదు ఈ పోస్టుకు ఆమె నవ్ వి ఆర్ ఫ్రీ అనే పాటను కూడా జోడించింది. అయితే అందరి కళ్లూ ఆమె వేలివైపే వెళ్లాయి.

Also Read: నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత సమంత షాకింగ్ పోస్ట్.

సమంత కావాలనే అలా తన మిడిల్ ఫింగర్ కనిపించేలా ఫొటోలకు పోజులిచ్చిందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అందుకే ఈ పోస్టుకు కామెంట్స్ చేసిన చాలా మంది ఆ ఫింగర్, ఈ సాంగ్ ను ఎంత మంది గుర్తించారు అని అనడం గమనార్హం. వాళ్లు ఎంగేజ్‌మెంట్ చేసుకుంటే తనకేంటి అన్నట్లుగా సామ్ కావాలనే ఈ పాటను, అలా మిడిల్ ఫింగర్ కనిపించేలా పోజు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇది కళ్లు అదిరిపోయే రిప్లై.. క్వీన్ బిహేవియర్.. ఆటిట్యూట్ ఓవర్‌లోడెడ్.. దీనికి ఫొటో చాలు క్యాప్షన్ అవసరం లేదు. ఓ క్వీన్ ఇలాగే రియాక్ట్ అవుతుంది అనే కామెంట్స్ తో సమంత పోస్టు నిండిపోయింది. ఈ ఫొటోకు చాలా మంది సామ్ కు మద్దతుగానే కామెంట్స్ చేశారు.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *