నాగ చైతన్య మొదటి భార్య నేను కాదు.. ముచ్చట తీరే సమయంలో.. షాకింగ్ విషయాలు చెప్పిన సమంత.

divyaamedia@gmail.com
2 Min Read

సమంత మాత్రం విడాకులు విషయంలో వేరే వర్షన్ ను చెప్పింది. ప్రతి మనిషి మానసికంగానే కాకుండా శారీరకంగానూ ఎంతో ఆరోగ్యంగా ఉండాలి. అలా లేని పక్షంలో దాని ప్రభావం వైవాహిక జీవితం మీద పడుతుందని తెలిపింది. అయితే స్వయం కృషితో ఎదిగిన మహిళ సమంత. నాగ చైతన్య ఒక స్టార్ కిడ్. ‘ఏ మాయ చేసావే’ సినిమాలో కలిసి నటించిన ఈ జోడీ.. తమ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో సినీ ప్రియుల మనసు దోచేసింది. అలా ఈ జోడీ జనం మదిలో స్థిరపడిపోయింది. కాగా, అప్పటికే ప్రేమలో ఉన్న నాగ చైతన్య- సమంత 2017లో పెళ్లి చేసుకొని 2021లో విడిపోయారు. అయితే 2019లో ఒక ఇంటర్వ్యూలో తన భాగస్వామి నాగ చైతన్య గురించి సమంత చెప్పిన ఓ విషయం ఇప్పుడు మళ్ళీ వైరల్ అయింది.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా ”నేను నాగ చైతన్య మొదటి భార్యను కాదు” అనేసింది సమంత. నాగ చైతన్య మొదటి భార్య తన దిండే అని చెబితూ సరదాగా నవ్వేసింది. ప్రతి రాత్రి మా ఇద్దరి మధ్య ఒక దిండు ఉండేదని చెప్పింది. ఆయన ప్రతి రాత్రి మా ఇద్దరి మధ్య ఒక దిండు పెట్టేవాడు. నేను ముద్దు కోసం ప్రయత్నం చేసినప్పుడు.. చైతూ నా మీద దిండు పెట్టేవాడిని సమంత చెప్పింది. ఈ విషయం ఇప్పుడు ట్రెండ్ అవుతుండటంతో వీరి మధ్య బ్రేకప్ కు ఇదే కారణం కావచ్చు అని నెటిజన్లు అంటున్నారు. తన విడాకుల బాధ నుంచి సమంత నెమ్మదిగా బయటపడుతోంది.

నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత రూత్ ప్రభు దక్షిణాదిలో ఫేమస్ హీరోయిన్. ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా సత్తా చాటే ప్రయత్నాలు చేస్తోంది సమంత. నాగ చైతన్య, సమంత ‘ఏ మాయ చేసావే’ సినిమా సెట్స్‌లో కలిశారు. వారు అక్కడే ప్రేమలో పడ్డారు. నాగ చైతన్య కంటే ముందే సమంత సిద్ధార్థ్ ని ప్రేమించింది. కానీ ఆ జంట మధ్య బ్రేకప్ అయింది. ఆ తర్వాత, సమంత మరియు నాగ చైతన్య హిందూ మరియు క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. వాళ్ళ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. వారు వివాహం చేసుకున్న 4 సంవత్సరాల తర్వాత విడిపోయారు.

చైతూతో విడాకుల తర్వాత.. సమంత జీవితంలో మళ్ళీ ప్రేమ పుట్టిందనే పుకార్లు వస్తున్నాయి. బాలీవుడ్ నిర్మాత రాజ్ నిడిమోరుతో ఆమె ప్రేమలో ఉందనే టాక్ అయితే నడుస్తోంది. ఇటీవల తాను హాజరైన పికిల్‌బాల్ ఈవెంట్ ఫోటోలను పోస్ట్ చేసింది సమంత. ఇందులో రాజ్ నిడిమోరు కూడా పాల్గొన్నాడు. ఇందులోని ఓ ఫోటోలో, సమంత రాజ్ చేయి పట్టుకుని ఉన్నట్లు కనిపించడంతో.. వీళ్ళ డేటింగ్ పుకార్లు రెట్టింపయ్యాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *