శని గ్రహం మార్చి 29వ తేదీన కుంభ రాశిని వదిలి నేరుగా మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే ఇదే రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతోంది. దాదాపు 100 ఏళ్ల తర్వాత ఇలా ఒకే తేదీ రోజు రెండు యాదృచ్ఛికలో జరగబోతున్నాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి చాలా మేలు జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే మిధున రాశి.. ఈ రాశి చెందిన వారిపై సూర్య గ్రహణం శుభ ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు శనిశ్వర సంచారం కూడా వీరికి అదృష్టాన్ని కలిగిస్తుంది.
ఆర్ధికంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్యలకు పరిష్కరం లభిస్తుంది. ధనుస్సు రాశి.. ఈ రాశికి చెందిన వారికి కూడా సూర్యగ్రహణం ప్రభావం అదృష్టాన్ని కలిగిస్తుంది. అదే సమయంలో శని రాశి మార్పు కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. ఏది పట్టుకున్నా బంగారంగా మారుతుంది. ఈ ధనుస్సు రాశి వారికి సమస్యల నుంచి విముక్తి లబిస్తుంది.

పిల్లలు లేని వారు శుభవార్త వింటారు.. సంతానం కలిగే అవకాశం ఉంది. తులారాశి.. ఈ రాశి వారు కూడా శని రాశి మార్పుతో పాటు సూర్య గ్రహణం కూడా అదృష్టాన్ని తీసుకొస్తుంది. వీరు ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ అవుతుంది. ఎప్పటి నుంచో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు తమ పెట్టుబడులతో విశేషమైన ప్రయోజనాలు పొందుతారు.
మొత్తానికి ఈ రాశి వారికీ ఈ సమయం శుభాలను కలిగిస్తుంది. మీన రాశి.. సూర్య గ్రహణం, శని ఈ రాశిలోకి అడుగు పెట్టనునడంతో వీరికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఆర్ధికంగా లాభపడతారు. ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ అవుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. అదృష్టం కలిసి వస్తుంది. సుఖ సంతోషాలు వీరి సొంతం.