ashu reddy vacation trip photos and her statement viral

ashu reddy vacation trip photos and her statement viral

వయసులో ఉన్నప్పుడే అది కానిచ్చేయండి.. బిగ్ బాస్ బ్యూటీ ఓపెన్ స్టేట్‌మెంట్

ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా యువత మనసు దోచేస్తున్నారు యంగ్ లేడీస్. ఆ లిస్టులో తొలి వరుసలో ఉంటుంది బిగ్ బాస్ లేడీ పిల్ల అషు రెడ్డి. తన లేలేత పరువాలను ఆన్ లైన్ మాధ్యమాలపై పెట్టేసి రచ్చ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా బ్లాస్టింగ్ పిక్స్ షేర్ చేసింది.

ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న అషు రెడ్డి.. అందమైన ప్రదేశాలు చుట్టేస్తూ చిల్ అవుతోంది. ఎప్పటికప్పుడు ఈ ఫొటోస్ సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ నెటిజన్లకు కిక్కిస్తోంది. తాజాగా కొన్ని ఫొటోస్ షేర్ చేసిన ఈ బ్యూటీ.. వయసులో ఉండగానే తిగిగేయాలి అని ట్యాగ్ చేసింది.

తన కట్టు, బొట్టుతో జూనియర్ సమంతగా పేరొందిన అషు రెడ్డి.. నెట్టింట అందాల జాతర చేయడంలో ఏ మాత్రం వెనకడుగేయదు. ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఉప్పొంగుతున్న అందాలతో సెగలు పుట్టించింది.

మినీ మోడ్రన్ డ్రెస్సులో అందాలన్నీ కెమెరా ముందు పెట్టేసింది ఈ బిగ్ బాస్ భామ. దీంతో ఈ ఫొటోస్ క్షణాల్లో వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. రొమాంటిక్ కామెంట్స్ చేస్తూ మైమరచిపోతున్నారు.

సోషల్ మీడియా వేదికగానే నేమ్, ఫేమ్ కొట్టేసింది అషు రెడ్డి. ఎప్పటికప్పడు హాట్ డోస్ దట్టించడమే కాదు తన లోని డిఫరెంట్ యాంగిల్స్ చూపిస్తూ నెటిజన్లను ఆశ్చర్య పరుస్తోంది. సెల్ఫ్ ప్రమోషన్స్ కోసం డిఫరెంట్ దారుల్లో వెళుతూ అట్రాక్ట్ చేస్తోంది.

బోల్డ్ గా మాట్లాడటం, సెక్సీ లుక్స్ తో కవ్వించడంలో తనదే ముందు స్థానం అన్నట్లుగా దూసుకెళ్తుంది అషు రెడ్డి. అప్పట్లో రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూస్ చేసి రచ్చ చేసింది. ఈ ఇంటర్వ్యూల్లో తనకు సంబంధించిన ఎన్నో బోల్డ్ విషయాలను బయటపెట్టింది.

పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా అషుకి మంచి గుర్తింపు ఉంది. ఏకంగా పవన్ కళ్యాణ్ పేరును తన ఎద భాగంలో టాటూగా వేసుకొని అప్పుడప్పుడు ఆ టాటూ చూపిస్తూ రొమాంటిక్ ట్రీట్ ఇస్తోంది అషు.

వెండితెరపై కూడా సత్తా చాటాలనే ప్రయత్నాల్లో భాగంగా ఇలా ఓవర్ డోస్ ట్రీట్ ఇస్తోంది అషు రెడ్డి. ప్రస్తుతం యేవమ్ మూవీ చేస్తున్న ఈ భామ.. మంచి ఆఫర్ వస్తే తన అందాలతో సిల్వర్ స్క్రీన్ షేక్ చేయడానికి రెడీ అన్నట్లుగా హింట్స్ ఇస్తోంది.

 

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి