ఎంతటి విషపు పాము కరిచినా…!ఈ మందుతో నిమిషాల్లో విషం మాయం..!

divyaamedia@gmail.com
3 Min Read

పాము అనగానే అందరికీ భయం. పాము కాటు వేసిందంటే ప్రాణం పోయినట్టే అన్నది అపోహ. అసలు పాముల గురించి సరైన సమాచారం లేకపోవడమే ఈ అపోహలకు, అపనమ్మకాలకు కారణం. పాముల్లో చాలా రకాలున్నాయి. పాము లెన్ని రకాలుగా ఉన్నా ప్రధానంగా రెండే జాతులుగా వాటిని విభజించాలి. విషం ఉన్న పాములు, విషం లేని పాములు. నిజానికి విష సర్పాలకన్నా విషం లేని, ప్రమాదం కలిగించని పాములే ఎక్కువ. అయితే వరల్డ్ వైడ్ గా ప్రతి యేడాది దాదాపు 50 లక్షల మంది పాము కాటు వల్ల కన్నుమూస్తున్నారు.

మన దేశంలో ఈ సంఖ్య రెండు లక్షలు దాక ఉందనేది గణాంకాలు చెబుతున్నాయి. మన దేశంలో దాదాపు 250 రకాల పాము జాతులున్నాయి. వాటిలో 52 జాతులు అత్యంత విషపూరితమైనవి. అవి మనిషిని కరిస్తే.. 3 గంటల్లోనే మనిషి కన్నమూస్తాడు. అయితే, పాము కాటుకు గురైన వెంటనే తగిన ప్రథమ చికిత్సను మూడు గంటల్లోపు అందించినట్లైయితే..పాము కాటుకు గురైన వ్యక్తిని ప్రాణాపాయం నుంచి బయటపడేయవచ్చు. పాములంటే అందరికీ ఓ తెలియని భయం.

పాము కాటువేస్తే చనిపోతామనేది ఓ అపోహ మాత్రమే. నిజమైన పాముల గురించి సరైన సమాచారం లేకపోవడం వల్ల ఈ అపనమ్మకం ఏర్పడింది. పాములు అనేక రకాలు. వాటిని రెండు రకాలుగా విభజించవచ్చు. విషపూరిత పాములు, విషం లేని పాములు. కానీ మీకు ఏ పాము కాటేసినా.. దానిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందించడం అత్యుత్తమమైన పని. సర్పాలు మనషులకు శత్రువు కాదు.

తనను తాను రక్షించుకోవడానికి, అది ఊహించని పరిస్థితులలో మాత్రమే కాటు వేస్తుంటాయి. పాము కాటుకు గురికాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పాము కాటేస్తే అది విషపూరితమైన పామా లేక సాధారణ పామా అని తెలుసుకో గలిగాలి. అది విషపూరితమా.. కాదా అనేది సామాన్య మనుషులు అంతగా తెలియదు. కొద్ది మందికి మాత్రమే ఈ పాముల గురించి తెలుసుంటుంది. ముఖ్యంగా పాము మిమ్మల్ని ఎప్పుడు కరిచిందో గుర్తుంచుకోవడం.

ఒకటి లేదా రెండుసార్లు కరిస్తే అది విషపూరిత పాము. మూడు కంటే ఎక్కువ సార్లు కరిస్తే అది విషం లేని పాము అనే ఓ నిర్ధారణకు రావచ్చు. విషపూరితమైన పాము కాటేసినప్పుడు, ఆ విషం శరీరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి అది గుండెకు చేరుతుంది. గుండె నుంచి శరీరంలోని ఇతర భాగాలకు 3 గంటలకు పాకుతుంది. అందువలన, విషం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, పాము కాటు వేసిన ప్రాంతానికి ఒక తాడు లేదా గుడ్డను గట్టిగా కట్టాలి. పాము కాటుకు గురైన శరీర భాగం నుంచి సూది లేదా సిరంజిని ఉపయోగించి రక్తాన్ని సిరంజిలోకి తీసుకోవాలి.

ఎందుకంటే అది విషపూరితమైన రక్తం. నిజానికి, పాము కోరలలో నిల్వ ఉన్న విషం 0.5 ML నుండి 2 ML వరకు మాత్రమే. కాబట్టి దీన్ని రెండు మూడు సార్లు చేయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో 5ML హోమియోపతి ఔషధం NAJA-200 బాటిల్ ఉంచుకోవాలి. దాని ధర కేవలం 5/- నుండి 10 రూపాయలు మాత్రమే. దీన్ని పాముకాటుకు గురైన వ్యక్తి నాలుకపై 10 నిమిషాల పాటు 3 సార్లు పూస్తే… పాము కాటు నుంచి బయట పడొచ్చు. ఆ తర్వాత పాము కాటేసిన వ్యక్తికి వైద్యుడికి దగ్గరకు తీసుకెళ్లి తగిన చికిత్స చేయిస్తే పాము కాటు విషం మటు మాయమయం కావడం గ్యారంటీ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *