మీరు కష్టపడి ఏమీ చేయనవసరం లేదు. ఇంట్లో కూర్చుని మీ దగ్గర ఉన్న పాత నాణేనికి ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. అది పాత 1 రూపాయి నాణెం అయినా, దాని ద్వారా పది కోట్ల రూపాయలు కూడా రావచ్చు. అయితే పాత రూపాయి నాణెం 25 లక్షలకు అమ్ముడు పోవాలంటే దానికి ఒక ప్రత్యేకత ఉండాలి. అదేంటో కాదు పాత రూపాయి నాణెంకు తప్పకుండా ముందు భాగంలో గోధుమ కంకుల చిత్రము ఉండాల్సి ఉంటుంది.

ఇలా ఉన్న నాణెం ఎక్కువగా ఇంటర్నేషనల్ ఈ కామర్స్ కంపెనీలలో కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా వీటికి లక్షలు ఖర్చు చేస్తున్నారు. అలాగే మరో ప్రత్యేకత కూడా ఉండాలి.. నాణెం రెండోవైపున తప్పకుండా అశోక స్తంభం ఉండాల్సి ఉంటుంది. ఇలా ప్రత్యేకత కలిగిన నాణేన్ని నేరుగా ఆన్లైన్లో అమ్మకాలు చేయొచ్చు.

కొన్ని ఈ కామర్స్ కంపెనీలలో ఈ నాణేనికి సంబంధించిన చిత్రాలను అప్లోడ్ చేస్తే కొనుగోలు చేసే కస్టమర్స్ నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు. చాలామంది పాత రూపాయి నాణేన్ని eBay వెబ్‌సైట్‌లో పెట్టి కూడా విక్రయిస్తున్నారు. అయితే ఇలా సులభంగా విక్రయించవచ్చు. దీనిని ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసి స్పష్టమైన పాత రూపాయి బిళ్ళకు సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఇలా అప్లోడ్ చేసిన తర్వాత ఈ పాత రూపాయి నాణెం కావాలనుకున్న విదేశాస్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు. ఇలా సంప్రదించిన తర్వాత మీ బేరం గిట్టుబాటు అవుతే డైరెక్ట్ గా 5 లేదా 6 లక్షలకు విక్రయించవచ్చు. ఇలా మీ దగ్గర రెండు నాణాలు ఉంటే ఏకంగా రూ.25 లక్షల వరకు సంపాదించవచ్చు.