ఈ పాత రూ.2 నోట్లతో రూ.50 లక్షలు పొందొచ్చు, ఎలా వస్తాయో తెలుసుకోండి.

divyaamedia@gmail.com
2 Min Read

ప్రస్తుతం మార్కెట్‌లో అరుదుగా లభించే పాత నోట్లతో పాటు నాణేలకు మంచి డిమాండ్‌ ఉంది.. అయితే, ఉద్యోగాలు చేసే చాలా మంది వీటిని సేకరించి.. అన్‌లైన్‌ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫాన్స్‌ ద్వారా విక్రయిస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్‌లో ఇప్పుడు పాత రూ.2 నోట్లకు మంచి డిమాండ్‌ ఉంది. అయితే చాలామంది పాత నోట్లనే విక్రయించి లక్షల రూపాయల సంపాదిస్తున్నారు. కొంతమంది అయితే పాత నోట్లను అమ్మడమే బిజినెస్‌గా మార్చుకొని.. రాత్రికి రాత్రే డబ్బులు సంపాదిస్తున్నారు.

ముఖ్యంగా మార్కెట్లో కొన్ని పాత నోట్లకు చాలా డిమాండ్ ఉంది. కొంతమంది ఒక్కొక్క పాత నోటును విక్రయించి దాదాపు 25 లక్షలపైగా సంపాదిస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్లో 786 సిరీస్ నెంబర్ కలిగిన పాత నోట్లను 25 లక్షల రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు. వీటిని ఎక్కువగా ఇతర దేశస్థులు కొనుగోలు చేస్తున్నారు. 786 సిరీస్ నెంబర్ కొన్ని మతస్తులు చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ నెంబర్ కలిగిన నోటు పర్సులో ఉంచుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు. ప్రస్తుతం పాత నాణేలను కూడా చాలామంది విక్రయిస్తున్నారు.

పెట్టుబడి లేకుండా వీటిని అమ్మి లక్షల రూపాయలు పొందుతున్నారు. ముఖ్యంగా మీ వద్ద పాత రెండు రూపాయల నోటు ఉంటే ఇప్పటికిప్పుడే 25 లక్షల వరకు సంపాదించవచ్చు. మార్కెట్లో ఇప్పుడు పాత రెండు రూపాయల నోటును చాలామంది కొనుగోలు చేస్తున్నారు. పాత రెండు రూపాయల నోటు పైన 786 నెంబర్ ఉంటే చాలు ఆన్లైన్‌లో విక్రయించి 25 లక్షల రూపాయలకు పైగా పొందవచ్చు. మీ దగ్గర ఇలాంటి నోట్లు రెండు ఉంటే చాలు ఇప్పటికిప్పుడే 50 లక్షల రూపాయల వరకు పొందవచ్చు.

ఈ నోట్లన విక్రయించడం కూడా చాలా సులభం.. ముఖ్యంగా ఈ రెండు రూపాయల నోట్లను eBayతో పాటు క్లిక్ ఇండియా, ఓఎల్ఎక్స్‌లో సులభంగా విక్రయించవచ్చు. వీటిని సులభంగా ఓఎల్ఎక్స్‌లో అమ్మొచ్చు. దీనికోసం ముందుగా olx లో మీ పేరుతో పాటు నెంబర్ను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత నోట్లకు సంబంధించిన ఫోటోలను అందులో అప్లోడ్ చేయండి. ఓఎల్ఎక్స్‌లో నోట్లకి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేసిన తర్వాత అందులో మీ వివరాలు అన్నీ రాసి, పోస్ట్ చేస్తే చాలు కావాలనుకునే వారు మీకు కాల్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. లేదంటే నేరుగా డబ్బులు పంపించి విక్రయిస్తారు..

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *