రవ్‌జోత్ జింగ్ ఓ మహిళతో చనువుగా ఉన్న పొటోలను శిరోమణి అకాలీదళ్ నేత బిక్రమ్ సింగ్ మజిథియా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. రవ్‌జోత్ ను మంత్రి పదవి నుంచి తొలగించాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్, ఆప్ చీఫ్ అరవింద్ సావంత్‌లను మజిథియా కోరారు. అయితే ప్రస్తుతం ఇటీవల పలు రాష్ట్రాలలో రాజకీయనేతలు.. మహిళతో రాసలీలలు చేస్తు అడ్డంగా దొరికిపోయిన ఘటనలు కొకొల్లలు. ఈ క్రమంలో ప్రస్తుతం పంజాబ్ కు చెందిన మంత్రి ఒక మహిళతో సీక్రెట్ యవ్వారం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.
ఇది రాజకీయంగా దుమారంగా మారింది. పంజాల్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రవ్ జోత్ సింగ్ ఒక మహిళతో బెడ్ మీద రొమాన్స్ చేస్తు దొరికిపోయాడు. మహిళను న్యూడ్ గా మారిపోయి.. మహిళను ముద్దులు పెట్టుకుంటూ, బెడ్ మీద హగ్ చేసుకున్న పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాల రచ్చగా మారాయి. ఈ ఘటనను శిరోమణి అకాళి దళ్ కు చెందిన నేత బిక్రమ్ సింగ్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇది కాస్త వైరల్ కావడంతో పెద్ద దుమారం చెలరేగింది.ఈ నేపథ్యంలో దీనిపై పంజాబ్ వ్యాప్తంగా రాజకీయ దుమారం చెలరేగింది.
ఈఫోటోలను శిరోమణి అకాళి దళ్ నేత.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు సైతం ట్యాగ్ చేశారు. దీనిపై మంత్రిని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు ఈ ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసినవని.. తమపై బురద జల్లేందుకు అకాళీ దళ్ మరింత నీచంగా దిగజారిందన్నారు. ఈ వివాదం పై రవ్ జోత్ సింగ్ కు.. పార్టీ నుంచి కొంత మంది సపోర్ట్ గా నిలుస్తున్నారు. రవ్ జోత్ కు ప్రజల్లో ఉన్న మంచిపేరును చెడగొట్టేందుకు ఈ విధంగా చేస్తున్నారని కూడా ఈ ఘటనను తిప్పి కొడుతున్నారు.
తొందరలో…లూథియానాలో ఉపఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో కావాలని దీన్ని తెరమీదకు తెచ్చారని నేతలు… అకాళిదళ్ పై మండిపడుతున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి రవ్ జోత్ సింగ్ తెలిపారు.
👉AAP ਦੇ ਮੰਤਰੀ ਬਲਕਾਰ ਤੇ ਕਟਾਰੂਚੱਕ ਤੋਂ ਬਾਅਦ
— Sarabjeet Singh Jhinjer (@SARBJEETJHINJER) June 17, 2025
👇
👉ਆਪ ਸਰਕਾਰ ਦੇ ਇੱਕ ਹੋਰ ਮੰਤਰੀ ਦਾ ਕਾਰਾ ❗️
👉ਧੀਆਂ ਭੈਣਾਂ ਦੀਆਂ ਇੱਜ਼ਤਾਂ ਨਾਲ ਖੇਡਣ ਵਾਲੇ HAWAS ਦਾ ਪੁਜਾਰੀ ਮੰਤਰੀ ਰਵਜੋਤ ਦਾ ਕਾਰਨਾਮਾ❗️👉
👉ਜੇ ਥੋੜੀ ਵੀ ਸ਼ਰਮ ਹੈ @AAPPunjabਸਰਕਾਰ ਨੂੰ @ArvindKejriwal ਨੂੰ @BhagwantMann ਨੂੰ ਤਾਂ ਤਰੁੰਤ ਮੰਤਰੀ ravjot ਨੂੰ ਡਿਸਮਿਸ… pic.twitter.com/we1JK50cRg