ఈ దృశ్యాన్ని చూస్తుంటే ప్రస్తుత తరం ముందుకు సాగుతున్నట్లు అనిపిస్తుందని ఒక యూజర్ అన్నారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేసే ఇలాంటి పిల్లలు ఉండటం వృధా అని మరొక యూజర్ అన్నారు.
ఇది పాశ్చాత్య సంస్కృతి ప్రభావం అని మరొక యూజర్ తన బాధను వ్యక్తం చేశారు. అయితే పార్కులు, బస్టాండ్స్, రైల్వే స్టేషన్ వంటి బహిరంగ ప్రదేశాల్లో కూడా ప్రేమికులు ప్రపంచంలో మాకు సంబంధం లేదు అన్నట్లు ముద్దులు, ప్రేమ, సరసాలతో మునిగి పోతుంటారు.
చుట్టుపక్కల ఉన్నవారు చూస్తారు అన్న సోయ కూడా ఉండదు. దీంతో ప్రేమ పేరుతో వికారపు చేష్టలు చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడతారు. తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక ప్రేమికులు జంట ము ఎక్కడ ఉన్నామో అన్న మర్చిపోయి నట్లు ఉన్నారు.
బస్టాండ్‌లో ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఒక ఆచారంగా మారిపోయింది అంటూ వినియోగదారులు ఈ ప్రేమికులను విమర్శిస్తున్నారు.
आजकल लोग कितने पागल हो चुके है खुले आम बस स्टैंड पर ही… 🤦♀️🤦♀️
— दिव्या कुमारी (@divyakumaari) September 18, 2025
मोदी जी इन लोगों के लिए oyo सस्ता क्यों नहीं कर देते🤦♀️
pic.twitter.com/GuuURzA9lu