రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఇవాళ శ్రావ్య ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. రామ్మోహన్ నాయుడికి తొలి సంతానంగా పాప ఉన్నారు.. రెండో సంతానంగా బాబు పుట్టాడు.
తల్లీ,బిడ్డా క్షేమంగా ఉన్నారంటూ అభిమానులకి కింజరాపు ఫ్యామిలీ తెలిపింది. అయితే కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మరోసారి తండ్రయ్యారు. రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు.

ఈరోజు శ్రావ్య ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. వీరికి మొదట పాప పుట్టింది. రెండో సంతానంగా బాబు పుట్టాడు. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారని కింజరాపు ఫ్యామిలీ అభిమానులకి తెలియజేశారు.
దీంతో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి తోటి కేంద్రమంత్రులు, ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. రామ్మోహన్ నాయుడు, శ్రావ్యల వివాహం 2017లో జరిగింది.