ఎలా ఉండే జ్యోతిక, ఎలా మరిపోయిందో చుడండి, ఆమె ఫిట్​నెస్ సీక్రెట్స్ ఏంటో తెలిస్తే..?

divyaamedia@gmail.com
1 Min Read

జ్యోతిక దక్షిణ భారత దేశానికి చెందిన ప్రముఖ నటి. ఆమె భర్త సూర్య కూడా నటుడే. ఈమె తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో నటించింది. అయితే జ్యోతిక లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఎవరైనా స్టన్ అవ్వాల్సింది. ఈ రేంజ్​లో మహిళలకు ఫిట్​నెస్ గోల్స్ ఇస్తుంది హీరోయిన్ జ్యోతిక. ఆలివ్ గ్రీన్ కలర్ బ్లేజర్ వేసుకుని.. బ్లాక్ లో బాటమ్​తో సూపర్ స్టైలిష్​ లుక్​లో కనిపించింది జ్యోతిక. సింపుల్ గ్లోయింగ్ లుక్​లో చాలా అందంగా, సన్నగా కనిపించింది జ్యోతిక.

అయితే ఫిట్​నెస్ అంటే బరువు తగ్గడం ఒకటే కాదని.. జీవితంలో ఎన్నో పొందాలంటే జిమ్ చేయడమే మంచిదని అవగాహన ఇస్తుంది ఈ భామ. ఫిట్​నెస్​కి సంబంధించిన ఎన్నో వీడియోలను జ్యో తన ఇన్​స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఫిట్​నెస్​పై దృష్టి పెడితే ఎలాంటి ఫలితాలు పొందవచ్చో ఆమెను చూస్తే తెలిసిపోతుంది. వ్యాయామం చేయడమనేది రొటీన్​లో భాగమైపోవాలని అంటుంది.

జ్యో. అప్పుడే మంచి రిజల్ట్స్ చూడొచ్చని చెప్తుంది. అలాగే మంచి షేప్​ కూడా సొంతమవుతుందట. ఫిట్​నెస్​లో భాగంగా.. స్ట్రెంత్ ట్రైనింగ్​పై జ్యోతిక ఎక్కువ ఫోకస్ చేస్తుందట. వెయిట్ లిఫ్టింగ్, హెడ్ స్టాండ్స్ వంటి వ్యాయామాలతో కూడిన రొటీన్ జ్యో ఫాలో అవుతుంది. జిమ్​తో పాటు బ్యాలెన్డ్ డైట్​ మంచి ఫలితాలు ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా లో కేలరీ ఫుడ్ బరువును అదుపులో ఉంచి ఫిట్​గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది.

హైడ్రేటెడ్​గా ఉండేందుకు ఎక్కువగా నీటిని తాగుతుందట. పండ్ల రసాలు, హెర్బల్ టీలు హైడ్రేటెడ్​గా హెల్తీగా ఉంచుతూ బరువును మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తాయని తెలిపింది. సూర్యతో కూడా జిమ్ చేస్తూ.. కపుల్ గోల్స్​ని సెట్ చేస్తుంటారు ఈ జంట. ఆ రిజల్ట్స్ తెరపైన కనిపిస్తూనే ఉంటాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *