జాను సినిమాలో నటించిన ఈ అమ్మాయి, ఇప్పుడు ఎలా మరిపోయిందో చుడండి.

divyaamedia@gmail.com
2 Min Read

96.. చిత్రాన్ని తెలుగులో శర్వానంద్, సమంత కలిసి జాను పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అటు తమిళం.. ఇటు తెలుగులో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది గౌరి జీ కిషన్. 2020 ఫిబ్రవరి 7న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పా్న్స్ వచ్చింది. కానీ కమర్షియల్ హిట్ కాలేదు. అయితే కోలీవుడ్ 96 మూవీకి రీమిక్ గా తెలుగులో శర్వానంద్, సమంత నటించిన సినిమా జాను. ఇక ఈ మూవీలో పై టీనేజ్ జానులా కనిపించిన ఈ అమ్మాయి ఎంతమందికి గుర్తుంది.. ఇంతకి ఈ చిన్నది ఎవరు ఇప్పుడు ఏం చేస్తుంది. ఎలా మారిపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

జాను సినిమాలో టీనేజ్ హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ పేరు ‘గౌరి జి కిషన్’. ఈ పేరుతో ప్రేక్షకులు గుర్తుపట్టడం కష్టమే కానీ, జాను సినిమాలో టీనేజ్ హీరోయిన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. అయితే గౌరి తమిళ్ 96 మూవీలో కూడా టీనేజ్ అమ్మాయిగా కనిపించడం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ అమ్మడు మొదట బాలనటిగా తన సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఇక ఆ తర్వాత కథనాయికగా మళ్లీ 96 మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే జాను మూవీతో తెలుగు ప్రేక్షకులకు ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత.. విజయ్ తో మాస్టర్, ధనుష్ తో కర్ణన్ వంటి సినిమాల్లో వరుసగా నటించింది.

అలాగే తెలుగులో మొదటి హీరోయిన్ గా శ్రీదేవి శోభన్ బాబు సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. కాగా, ఈ సినిమాలో అమ్మడు నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ, ఆశించిన స్థాయిలో తెలుగులో అవకాశాలు మాత్రం రావడం లేదు. అయితే ఇటీవలే ఈ చిన్నది హాట్ స్పాట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కూడా ఈ గౌరి తన నటనతో మరోసారి మంచి మార్కులు కొట్టేసింది. ఇలా తెలుగు, తమిళ్ భాషాలతో పాటు మలయాళంలో కూడా గౌరి రెండు సినిమాలు చేసింది. కానీ, ఎందుకు అందం, అభినయం,టాలెంట్ అన్ని కలగలగిన ఈ చిన్నదానికి ఆఫర్లు రావడం కష్టంగా మారింది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన గ్లామరెస్ ఫోటలను షేర్ చేస్తూ అందర్నీ మంత్ర ముగ్దులను చేస్తుంది గౌరి. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఆ ఫోటోస్ ను చూస్తే హీరోయిన్ గ్లామర్ కు ఏమాత్రం తీసిపోకుండా అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది గౌరి. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గౌరి లేటెస్ట్ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *