కొత్త పెళ్లైన జంట..ఇది మా ఫస్ట్ నైట్ అంటూ ప్రైవేట్ వీడియోను ఇంటర్నెట్‌లో షేర్ చేశారు.

divyaamedia@gmail.com
2 Min Read

శోభన రాత్రి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన కర్మ. భారతీయ ఉపఖండంలో కొత్తగా వివాహం చేసుకున్న జంట, వివాహం పూర్తయిన మొదటి రాత్రిని సూచిస్తుంది. కొత్త జంట యొక్క మంచం పువ్వులతో అలంకరించబడి ఉంటుంది, ఇవి వారి సంబంధానికి మధురమైన క్షణాలను ఇస్తాయని నమ్ముతారు. హిందూ వివాహాల్లో అనుసరించే ముఖ్యమైన ఆచారం ఇది.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతీ ఒక్కరి జీవితాల్లోనూ ఓ భాగమైపోయింది. లైకులు, ఫాలోవర్లు కోసం తమ జీవితంలో జరిగిన ప్రతీ అంశాన్ని నెట్టింట షేర్ చేస్తున్నారు కొందరు. ఇక మరికొందరైతే ఫేమస్ అవ్వడం కోసం నాలుగు గోడల మధ్య జరగాల్సిన విషయాలను కూడా నలభై మందికి తెలిసేలా చేస్తున్నారు. ఇక తాజాగా ఈ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

కొత్తగా పెళ్లైన జంట తమ ఫస్ట్ నైట్ వీడియోను షేర్ చేసి.. రచ్చ చేశారు. వైరల్ వీడియో ప్రకారం.. కొత్త పెళ్లైన జంట తమ రొమాంటిక్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నట్టు మీరు చూడవచ్చు. ఆ మధుర క్షణాలను వారు కెమెరాలో బంధించి.. ఫస్ట్ నైట్ రోజు మేము ఏం ఏం చేశామోనని క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.

కాగా, ఈ వీడియోపై నెటిజన్లు వరుసగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వారు చేసిన ఈ యాక్ట్‌కి మండిపడుతున్నారు. నేటి యువత లైకుల కోసం హద్దులు మీరుతున్నారు అని కొందరు కామెంట్ చేయగా.. యువత మన సంస్కృతిని మర్చిపోతున్నారని ఇంకొందరు వాపోయారు. ఇలా ఈ కొత్త జంట తమ ప్రైవేట్ వీడియోను ఇంటర్నెట్‌లో షేర్ చేసి నెటిజన్లు ముందు విమర్శల పాలయ్యారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *