ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఘోర బస్సు ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు… ఇప్పటివరకు 11 మంది మరణించినట్లు పోలీసులు నిర్దారించారు. బస్సులోని మరికొందరు ప్రయాణికుల ఆఛూకీ లేదు. అయితే బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జీపీ ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున 4 గంటల సమయంలో కర్నూలు సమీపంలో ప్రమాదానికి గురైంది.
బస్సులో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉండగా, ముందున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు లారీని ఢీకొంది. అయితే ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులంతా గాఢలో నిద్రలో ఉన్నారు. ముందున్న వాహనాన్ని తప్పించబోయి లారీని ఢీకొట్టింది ట్రావెల్ బస్సు. బెంగళూరు నుంచి వస్తున్న బస్సు జడ్చర్ల దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కర్నూలు దగ్గర జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాద తీవ్రత తగ్గిందంటున్నారు ప్రయాణికులు. ప్రమాదం అనంతరం నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ వరకు బస్సును తీసుకురావడంతో RTA అధికారులు కేసు నమోదు చేశారు.
ప్రయాణికులను ఆరంగర్ చౌరస్తా దగ్గర దింపి బస్సును బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు అధికారులు.
