మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 మొదటి వారం నామినేషన్లలో రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, సంజన గల్రానీ, శ్రష్ఠి వర్మ, రాము రాథోడ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ ఉన్నారు. మరి వీళ్లలో మొదటి వారం ఎవరు బయటకెళ్లి పోతారనేది చూడాలి. కాగా మొదటి వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది సెలబ్రటీలే ఉండడం గమనార్హం.
అయితే మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 మొదటి వారం నామినేషన్లలో రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, సంజన గల్రానీ, శ్రష్ఠి వర్మ, రాము రాథోడ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ ఉన్నారు. మరి వీళ్లలో మొదటి వారం ఎవరు బయటకెళ్లి పోతారనేది చూడాలి. కాగా మొదటి వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది సెలబ్రటీలే ఉండడం గమనార్హం. బుధవారం వరకు జరిగిన నామినేషన్ ప్రక్రియలో టెనెంట్స్ కేటగిరీకి చెందిన దాదాపు అందరూ నామినేట్ అయ్యారు.
అయితే సెలబ్రిటీ భరణి మాత్రం ఈ వారం సేఫ్ అయ్యాడు. కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఓనర్స్‌లో డిమాన్ పవన్ ఒక్కరే నామినేట్ అయ్యాడు. మొత్తంగా నామినేట్ అయిన వారు – సంజన, రీతు చౌదరి, తనూజ, సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ, శ్రష్టి వర్మ, రాము రాథోడ్, ఇమ్మాన్యుయెల్, డిమాన్ పవన్. ఈ జాబితాలో సంజన పేరు ప్రత్యేక చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు ప్రసారమైన మూడు ఎపిసోడ్స్‌లో ఆమె ప్రవర్తన కొంతమంది హౌస్‌మేట్స్‌కు అసహనాన్ని కలిగించింది.
ముఖ్యంగా బాత్‌రూమ్ డ్యూటీ విషయంలో మెంటర్ కళ్యాణ్‌తో విభేదాలు, ఎగ్ వివాదంలో నిర్లక్ష్య ధోరణి – ఇవన్నీ ఆమెపై నెగెటివ్ ఇమేజ్ పెంచుతున్నాయి. ప్రేక్షకుల ఓటింగ్ ట్రెండ్ ప్రకారం సంజన చివరి స్థానంలో ఉన్నట్లు సమాచారం. గమనించదగ్గ విషయం ఏమిటంటే, బిగ్ బాస్ కన్నడ సీజన్ 1లో కూడా ఆమె రెండో వారానికే ఎలిమినేట్ అయ్యింది. దీంతో ఈసారి తొలి వారానికే హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశాలు బలంగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
Bigg boss 1st week nomination list
— BIGGBOSS 9 TELUGU (@DreamSt63689777) September 9, 2025
1. Sanjana galrani
2. Rithu Chowdary
3. Tanuja
4. Immanuel
5. 5. Shrasty varma
6. Flora shaini
7. Ramu rathod
8.suman shetty
9. Demon pavan pic.twitter.com/p32w11xFnt