Anasuya: మేకప్ లేకుండా అనసూయ ఎంత అందంగా ఉంటుందో చుడండి.

divyaamedia@gmail.com
3 Min Read

Anasuya: మేకప్ లేకుండా అనసూయ ఎంత అందంగా ఉంటుందో చుడండి.

Anasuya: ప్రస్తుత కాలంలో యాంకర్స్ వారి అందంతో ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న బ్యూటిఫుల్ యాంకర్స్ లలో అనసూయ భరద్వాజ్ టాప్ లిస్టులో ఉన్నారని చెప్పవచ్చు. అయితే యాంకర్ అనసూయ మేకప్ లేకుండా ఎలా ఉంటుంది అనే సందేహం చాలా మందిలో కలిగి ఉంటుంది. ఇక ఆమె ఇటీవల సోషల్ మీడియాలో నేచుర‌ల్ లుక్ లో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే టీవీ యాంకర్ గా తెలుగు ప్రేక్షకుల మనసులో అలా స్థిరపడిపోయింది అనసూయ. చిన్నితెరపై కెరీర్ లో పీక్స్ లోకి వెళ్ళాక సినీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సినిమాల్లో కూడా సత్తా చాటుతోంది.

Also Read: నిత్యజీవితంలో కూడా భర్తతో కష్టాలు పడుతున్న ‘కార్తిక దీపం’ వంటలక్క.

దీంతో తెలుగు సినీ పరిశ్రమలో అనసూయ ట్రెండ్ నడుస్తోంది. వెండితెరపై సందడి చేయడం ఒకవైపు అయితే సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేయడం మరోవైపు అన్నట్లుగా ఉంది అనసూయ తీరు. మోడ్రన్ అండ్ శారీ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా మాత్రం ఊహించని ఫొటోస్ షేర్ చేసింది. మేకప్ లేకుండా కెమెరా ముందు హల్చల్ చేసింది. ఆమె షేర్ చేసిన కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి. పద్దతిగా కనిపిస్తూనే కుర్రకారులో హీటు పెంచింది అనసూయ. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ గింగిరాలు కొడుతున్నాయి.

Also Read: నేను డ్రగ్స్ తీసుకోలేదు. పరువు భూస్థాపితం చేశారు..!

అప్పుడెప్పుడో 18 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే స్క్రీన్‌పై కనిపించింది అనసూయ.. ఆ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ గా మారి.. ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా అందరికీ కనెక్ట్ అయింది. జబర్దస్త్ భామగా యాంకర్ అనసూయకు సూపర్ పాపులారిటీ దక్కింది. ఈ వేదికపై హంగామా చేస్తూ ఫుల్ పాపులర్ అయింది. మెల్లగా వెండితెర వైపు పయనం మొదలుపెట్టి టీవీ షోస్ కి గుడ్ బై చెప్పేసింది అనసూయ. ప్రస్తుతం అనసూయ చేతిలో చాలా సినిమాలున్నాయి. అల్లు అర్జున్ పుష్ప- 2 సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది అనసూయ. ఈ జబర్దస్త్ భామ కాల్ షీట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.

Also Read: జైలులో రాజ భోగాలు అనుభవిస్తున్న స్టార్ హీరో, దర్జాగా సిగరెట్ తాగుతూ..!

ఇటీవల సింబా అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ మధ్యకాలంలో కెరీర్ పరంగా చాలా బిజీ అయింది అనసూయ. అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో సరదా సమయం గడపడం ఆమెకు ఎంతో ఇష్టం. వీలుకుదిరిన భర్తతో షికార్లు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటుంది అనసూయ. అంతేకాదు ఎప్పటికప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *