Actor Kasturi | కస్తూరి శంకర్ అలియాస్ కస్తూరిగా 1991 సంవత్సరంలో తమిళ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తెలుగులో గ్యాంగ్ వార్ చిత్రం ద్వారా పరిచయమయ్యారు. బాలకృష్ణతో నిప్పు రవ్వ, చిలక్కొట్టుడు, అన్నమయ్య సినిమాల ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆకాశ వీధీలో, శమంతకమణి, గాడ్ ఫాదర్, సింబా సినిమాల్లో నటించి మెప్పించారు.గృహలక్ష్మీ సీరియల్‌తో ఫుల్ ఫేమస్ అయింది నటి కస్తూరి. ఆమె సీరియల్స్‌తో పాటు సినిమాలు కూడా చేసింది. అయితే ఈమె ఎక్కువగా కాంట్రవర్సీస్‌తో హాట్ టాపిక్‌గా నిలుస్తుంటుంది.
అనేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెబుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. తాజాగా కస్తూరి శంకర్ క్యా** స్టిం గ్ కౌచ్ ని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేసింది. చిత్ర పరిశ్రమలో క్యా** స్టిం గ్ కౌచ్ ఉందనేది నిజం. ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఏదో ఒక దశలో లైంక వేధింపులకి గురవుతూనే ఉంటుది. బ్యాక్‌గ్రౌండ్ లేని వారు క్యా* స్టిం గ్ కౌచ్ ఫేస్ చేయాల్సిందే. అదృష్టం కొద్ది అలాంటి అనుభవాలు మాకు ఎదురు కాలేదు అని కస్తూరి చెప్పింది. ఇదిలా ఉండగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
తాను శాఖాహారిని. నేను విదేశాల్లో ఉన్నప్పుడు భోజనానికి బాగా కష్టపడ్డాను. అయితే కొన్ని విషయాల్లో నేను కొన్నింటిని వదలుకొన్నాను. అయితే నాకు ఇష్టమైన ఆలుగడ్డలను వదులుకోవాల్సి వచ్చింది. అయితే నాకు రాత్రి 9 గంటలైతే నాకు ఆలు చిప్స్ తినడం నాకు చాలా ఇష్టం. రాత్రంతా చిప్స్ తిని తెల్లారి ఎందుకు తిన్నానురా అని బాధపడుతుంటాను. ఇప్పుడు నేను వాటిని తినడం మానేశాను అని చెప్పారు.
Also read : కార్తీక మాసంలో మాంసం ఎందుకు తినకూడదో తెలుసా ..
ఆ వార్తలు అవాస్తవం..
తమిళనాడులోని తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రముఖ సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమెకు చెన్నై ఎగ్మోర్ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 29 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు పోలీసులు కస్తూరిని చెన్నైలోని ఎగ్మోర్ ఫుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, అంతకుముందు ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలను అరెస్ట్‌కు ముందు కస్తూరి ఖండించారు.
Also read : అమల నాగార్జున కంటే ముందు ఆ హీరోతో ప్రేమలో పడ్డరా..?