కృతి సనన్.. ప్రేమ, డేటింగ్‌కు సంబంధించిన రూమర్లు నెట్టింట తరచూ వైరల్ అవుతుంటాయి. గతంలో ‘ఆదిపురుష్’ సినిమా విడుదల సమయంలో ప్రభాస్, కృతి సనన్ మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ బీటౌన్‌లో వార్తలు వైరల్ అయ్యాయి.
అమితు వాటికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో చివరకు అవన్నీ రూమర్స్‌గానే ఉండిపోయాయి. అయితే కృతి, కబీర్‌ల గురించి కొన్ని నెలలుగా రూమర్స్ ఉన్నాయి. నుపుర్ పెళ్లికి ముందు ఇద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో కలిసి కనిపించడంతో ఈ వార్తలు ఊపందుకున్నాయి. కుటుంబ వేడుకల్లో కబీర్ ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ప్రయాణాల నుంచి పెళ్లి వేడుకల వరకు వీరిద్దరూ కలిసి కనిపించడంతో, ఇది స్నేహం కంటే ఎక్కువని అభిమానులు నమ్ముతున్నారు. అయితే, కృతి, కబీర్ ఇద్దరూ ఈ వార్తలపై మౌనంగానే ఉన్నారు. ప్రయాణాల నుంచి పెళ్లి వేడుకల వరకు వీరిద్దరూ కలిసి కనిపించడంతో, ఇది స్నేహం కంటే ఎక్కువని అభిమానులు నమ్ముతున్నారు.
అయితే, కృతి, కబీర్ ఇద్దరూ ఈ వార్తలపై మౌనంగానే ఉన్నారు. తన క్రష్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదని కృతి గతంలో చెప్పిన మాటలను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. కబీర్ బహియా సినీ రంగానికి చెందని వ్యక్తి కావడంతో, ఈ ఊహాగానాలకు బలం చేకూరింది.
