2010లో నటి భావన, దిలీప్ కుమార్‌తో పాటు కావ్య మాధవన్ ముగ్గురు కలిసి యూఎస్ టూర్‌కు వెళ్లారు. అక్కడే కావ్య మాధవన్, దిలీప్ కుమార్ మధ్య రిలేషన్ ఉందని భావనకు తెలిసింది. అలా రెండేళ్ల తర్వాత… మంజు వారియర్‌కు తన భర్త దిలీప్ కుమార్ ఎఫైర్‌పై అనుమానమొచ్చింది. నటి భావనను పిలిచి.. మంజు వారియర్ ఈ విషయంపై క్లారిటీ తెచ్చుకుంది.
దాంతో మంజు వారియర్.. దిలీప్ కుమార్‌కు విడాకులిచ్చింది. పూర్తీ వివరాలోకి వెళ్తే అతను ఎవరో కాదు మలయాళ స్టార్ హీరో దిలీప్ కుమార్. అతను మంజు వారియర్ మాజీ భర్త. అతను కిడ్నప్ చేయించిన హీరోయిన్ ఎవరో కాదు అందాల భామ భావన. తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది భావన. గోపీచంద్ హీరోగా నటించిన ఒంటరి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

ఆతర్వాత నితిన్ హీరో, శ్రీకాంత్ మహాత్మ, రవితేజ నిప్పు సినిమాల్లో నటించింది. అయితే దిలీప్, మంజువారియర్ విడిపోవడానికి భావన కారణమని ఆయన పగ పెంచుకొని ఆమె పై లైంగిక దాడి చేయించాడు. దిలీప్, కావ్య మాధవన్, భావన కలిసి ఓసారి యూఎస్ టూర్ కు వెళ్లారు. అక్కడ దిలీప్, కావ్య మాధవన్ క్లోజ్ గా ఉండటంతో పాటు.. ఆ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారని భావనకు తెలిసింది. ఆ తర్వాత మంజుకు కూడా దిలీప్ పై అనుమానం వచ్చింది.
దాంతో మంజు భావనను పిలిచి క్లారిటీ తీసుకుంది. ఆ తర్వాత ఆమె దిలీప్ కు విడాకులు ఇచ్చేసింది. విడాకుల తర్వాత దిలీప్, కావ్య మాధవన్ పెళ్లి చేసుకున్నారు. అయితే మంజు వారియర్ తో విడిపోవడానికి భావన కారణమని కోపంతో భావన పై లైంగిక దాడి చేయించాడు దిలీప్. ఈ కేసులో దిలీప్ మూడు నెలలు జైల్లోనూ ఉన్నాడు. ఇప్పుడు అతను బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇప్పటికీ కోర్టులో ఈ కేసు నడుస్తూనే ఉంది.
