ఒక యూజర్, “రద్దీగా ఉన్న బోగీలో కూడా ఇలాంటి పని చేయటానికి తెగించిన అతడి ధైర్యమే ఆశ్చర్యం. ఇలాంటి వికృత మనస్తత్వ వ్యక్తులకు కఠిన శిక్ష పడాలి” అని కోరారు. అయితే సామాజిక మాధ్యమాలలో ఒక షాకింగ్ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఒక ప్యాసింజర్ రైలులో మైనర్ బాలిక పక్కన కూర్చున్న ఒక వ్యక్తి, బోగీలో రద్దీ లేకపోయినా ఆమెను అనుచితంగా తాకడానికి ప్రయత్నించాడు.
ఈ దారుణ చర్యను అదే బోగీలో ఉన్న మరో ప్రయాణికుడు తన మొబైల్లో రహస్యంగా చిత్రీకరించాడు. వీడియో తీస్తున్న తోటి ప్రయాణికుడు అతడిని ప్రశ్నించగా, నిందితుడు పట్టుబడ్డాడు. ఈ ఘటన వివరాలు, నెటిజన్ల తీవ్ర స్పందన ఇప్పుడు తెలుసుకుందాం. ప్యాసింజర్ రైలులో మైనర్ బాలిక పట్ల ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించటం కలకలం రేపింది.
ఈ దారుణ చర్యను తోటి ప్రయాణికుడు వీడియో తీసి బయట పెట్టాడు. రైలు బోగీలో పెద్దగా రద్దీ లేదు. అయినా ఆ వ్యక్తి మైనర్ బాలిక పక్కన అతికినట్లు కూర్చున్నాడు. రహస్యంగా ఆమెను అనుచితంగా తాకుతూ ఉన్నాడు. ఈ మొత్తం సంఘటనను మరో ప్రయాణికుడు వీడియో తీశాడు. వీడియో ఇంటర్నెట్లో వేగంగా వ్యాపిస్తోంది. అయితే, ఏ ప్రదేశంలో, ఏ రైలులో ఈ ఘటన జరిగింది అన్న వివరాలు ఇంకా ధృవీకరించలేదు.
अभी – अभी एक वीडियो देखा हूं और इसने पूरा स्तब्ध कर के रख दिया है.
— Nitin Prajapati (@Prajapat204) October 19, 2025
वीडियो एक ट्रेन के जनरल डिब्बे का होता जिसमें यह चश्मा लगाया हुआ व्यक्ति अपनी गंदी मानसिकता से ग्रसित है.
इस व्यक्ति ने पास बैठी अपनी बेटी एक समान लड़की को बेहद ही गंदे तरीके से छूने का प्रयास किया और इस दौरान… pic.twitter.com/MxczRZlWEh
