మీ దగ్గర పాత రూ.100 నోట్లు ఉన్నాయా..? అయితే 30 లక్షలు మీసొంతం, ఎలానో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

కొన్ని నంబర్ సిరీస్‌లు ఉన్న కరెన్సీ నోట్ల విలువ భారీగా పెరుగుతుంది. కొన్ని పాత, అరుదైన రూ.100 నోట్లకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. మీ దగ్గర ఇలాంటి నోట్లు ఉంటే భారీగా డబ్బు సంపాదించవచ్చు. అయితే ఈ ప్రస్తుతం చాలామంది తెలిసి తెలియక పాత నోట్లు పెట్టుకొని అదృష్టవంతులైపోతున్నారు. అవును నిజమే చాలామంది పాత నోట్లు ఉన్నవారు అదృష్టవంతులే 50 ఏళ్ల క్రిందటి కొన్ని అరుదైన పాత నోట్లు ఉంటే ఇప్పుడు లక్షలు పొందవచ్చు.

ముఖ్యంగా పాత నాణేలు కూడా ఇప్పుడు చాలామంది విక్రయిస్తున్నారు. ముఖ్యంగా వంద రూపాయల పాత నోటు ఉంటే చాలు వీరికంటే అదృష్టవంతులు ఎవరు ఉండరు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పాత వంద రూపాయల నోటు దాదాపు 5 లక్షల రూపాయలకు పైగా మార్కెట్లో వ్యాల్యూ పలుకుతోంది. ఈ నోటుంటే రాత్రికి రాత్రే ఐదు లక్షల పైగా పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో పాత ₹100 నోటు ఐదు లక్షలు నుంచి 6 లక్షల వరకు విక్రయిస్తున్నారు నోటు కండిషన్ ని బట్టి ధర పలుకుతోంది.

కొంత పాతగా ఉంటే నాలుగు లక్షల వరకు విక్రయించవచ్చు. అదే ఈ నోటు పాడవకుండా కొత్తగా ఉంటే దాదాపు 5 లక్షలకు పైగా ధర పలుకుతోందంటే నమ్మసక్యంగా లేదు కదా. అంతర్జాతీయ మార్కెట్లో పాత పది రూపాయల నోటును ఎంతో సులభంగా విక్రయించవచ్చు. అయితే ఈ నోటు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉండాలి. కేవలం ఈ నోటుపై 786 అనే సీరియల్ నెంబర్ ప్రింట్ అయి ఉంటే చాలు.. పక్క 5 లక్షలకు అమ్ముడు పోతుంది.

ప్రస్తుతం చాలామంది ఇతర దేశస్తులు పాత వంద రూపాయల నోటుపై సీరియల్ నెంబర్ 786 ఉండేటట్టు చూసుకుంటున్నారు. ఈ నెంబర్ కలిగిన నోట్లను ఎక్కువగా ముస్లింలు విక్రయిస్తున్నారు. వారు దీనిని అదృష్టంగా భావిస్తారట. అందుకే దాదాపు 5 లక్షల నుంచి ఆరు లక్షల పెట్టి కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఈ పాత వంద రూపాయల నోటుపై తప్పకుండా మహాత్మా గాంధీకి సంబంధించిన చిత్రం కూడా ఉండాల్సి ఉంటుంది.

ఈ చిత్రం కలిగిన నోటుపై సీరియల్ నెంబర్ 786 ఉంటే చాలు.. దీనిని ఫోటో తీసి, Quikr వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేస్తే ఇష్టమైన వారు మిమ్మల్ని సంప్రదిస్తారు. వారు మిమ్మల్ని సంప్రదిస్తే మీరు అనుకున్నదరకు బేరం కుదిరితే ఇక అమ్మేయడమే.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *