అక్కడ పుట్టుమచ్చ ఉంటే మీ సుడి తిరిగినట్టే అదృష్టం మాములుగా పట్టదు. ముఖ్యంగా ఆడవాళ్లకైతే..!

divyaamedia@gmail.com
1 Min Read

ఒక్కొక్కరికి ఒక్కో ప్రదేశంలో రంగులో , పరిమాణంలో ఇవి ఉంటాయి. ఈ పుట్టుమచ్చల వెనక చాలా శాస్త్రీయ కారణాలు ఉండి ఉండొచ్చు.. కానీ.. ఇవే జోతిష్యంతో కూడా ముడిపడి ఉంటాయట. ఈ పుట్టుమచ్చల గణన గ్రహాలు, నక్షత్ర రాశులపై ఆధారపడి ఉంటాయి. అంతేకాదు.. ఇవి మన అదృష్టానికి కూడా సంబంధం కలిగి ఉంటాయట. అయితే చెంపపై పుట్టు మచ్చ ఉండటం చాలా అదృష్టం అని చెప్పొచ్చు.

ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. అందులోనూ ఎడమ బుగ్గపై ఉంటే మరింత మంచిది. ఆర్థిక సమస్యలు చాలా తక్కువగా వస్తాయి. ఛాతీ మధ్యలో పుట్టు మచ్చ ఉన్న వ్యక్తులు కూడా చాలా అదృష్టవంతులుగా సముద్ర శాస్త్రం చెబుతుంది. ఈ వ్యక్తులకు జీవితంలో ఎంతో మంచి గౌరవం లభిస్తుంది.

Meaning of moles on body – Free Chat with astrologer

అలాగే నాభిపైన లేదా దాని చుట్టూ పుట్టుమచ్చు ఉంటే.. అది కూడా శుభ సంకేతంగా చెబుతారు. సముద్ర శాస్త్రం ప్రకారం.. పుట్టుమచ్చలు నుదిటిపై ఉంటే.. దాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు.. ధన కొరతను ఎప్పుడూ చూడరు. అదృష్టం వరిస్తుంది. అదే విధంగా గొంతు దగ్గర పుట్టుమచ్చ ఉన్నా శుభమే.

అదే విధంగా సముద్ర శాస్త్రం ప్రకారం ముక్కుపై పుట్టుమచ్చ ఉంటే.. ఈ వ్యక్తి బాగా సంపాదిస్తాడని అర్థం. ఆర్థిక సమస్యలు చాలా తక్కువగా వస్తాయి. అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే.. అది జీవితంలో ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుందట.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *